ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వస్తే మనకు ముందుగా గుర్తొచ్చేది టూ వీలర్. ఈ రోజుల్లో ఇంటికో టూవీలర్ ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ వాహనదారులను భయపెడుతున్న మరో అంశం పెట్రోల్ ధరలు. బైక్ లో పెట్రోల్ కొట్టించాలంటేనే ఆలోచించే పరిస్థితికి వచ్చారు వాహనదారులు. కానీ ఓ జిల్లాలో పెట్రోల్ బంకులో పెట్రోలును ఉచితంగా అందించిన సంఘటన చోటుచేసుకుంది.
ఇటీవల ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన వాహనాలకు భద్రత లేకుండా పోతుంది. కేటుగాళ్లు రాత్రి పూట బైక్స్ లో పెట్రోలు కాజేయడం.. కార్లు ఇతర వాహనాల టైర్లు తీసుకొని వెళ్లడం లాంటివి చేస్తున్నారు. కొంతమంది సైకో లు వాహనాలకు నిప్పులు పెడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.
ప్రజలను కాపాడాల్సినోడు దొంగకు కాపలాగా ఉంటే ఎలా ఉంటుంది? ప్రజా ఆస్తులకు రక్షణగా నిలవాల్సిన పోలీసు కానిస్టేబుల్ చోరీకి సహకరించడం చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుత రోజుల్లో అన్నింటి ధరలు చుక్కలను తాకుతుకున్నాయి. మరీ ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ వంటి వాటి రేట్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 100 రూపాయలు ఖర్చు చేసినా సరే.. లీటర్ పెట్రోల్ లభించడం కష్టం. మిగతా వాటితో పోలిస్లే పెట్రో ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. పెట్రోల్ ధర పెరిగితే.. చాలు ఆటోమెటిగ్గా.. మిగతా వాటి ధరలు కూడా పెరుగుతాయి. పెట్రో ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలకు.. 50 రూపాయల పెట్రోల్ ఫ్రీగా […]
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ రేట్లు.. ఆకాశన్నంటుతున్నాయి. అసలు ఫుల్ ట్యాంక్ కొట్టించి ఎన్ని నెలలు అవుతుందో. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధర 100 రూపాయలకు పైగానే ఉంది. ఇక ఇంధన ధరలు పెరగడంతో.. దాని ప్రభావం.. మిగతా అన్నింటి మీద పడింది. ఈ నేపథ్యంలో ఒక క్రెడిట్ కార్డ్ కంపెనీ భారీ ఆఫర్ ప్రకటించింది. సదరు కంపెనీ క్రెడిట్ కార్డు వాడితే ఏడాదికి 68 లీటర్ల పెట్రోల్, లేదా డీజిల్ ఉచితంగా […]
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దేశాలు తీవ్రమైన ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయి. భవిష్యత్తులో ఈ సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. కనుక ఇప్పటికే పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలకు ప్రత్యామ్నయాలు వెతికే పనిలో ఉన్నాయి కొన్ని దేశాలు. దీనిలో భాగంగా బయో డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి. భారత్లో కూడా ఈ తరహా ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే మన దగ్గర ఎలక్ట్రిక్ బైక్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో ఓ దేశం […]
నేటి ఆధునిక యుగం అంతా టెక్నాలజీ యుగంగా మారిపోతుంది. రోజు రోజుకు ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీలో వస్తున్న మార్పుల కారణంగా మనకు ఏది కావాలన్న చిటికెలో ఇంటికే వస్తున్నాయి. మన వద్ద ఉండాల్సింది కేవలం ఓ స్మార్ట్ ఫోన్ మాత్రమే. దీని ద్వారా ప్రతీది మనకు వద్దకే వస్తుంది. ప్రస్తుత పోటి ప్రపంచంలో కొన్ని యాప్స్ ద్వారా కావాల్సిన వస్తువులు ఆర్డర్ చేసుకుంటే అవి డెలవరీ రూపంలో ఇంటికి చేరుకుంటున్నాయి. అయితే ఇప్పటికే మనకు స్విగ్గీ, జుమాటో, […]
సామాన్యులకు పెనుభారంగా మారిన పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. లీటర్ పెట్రోల్ పై రూ.8, డీజిల్ పై రూ.6 ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. తద్వారా ఇప్పుడు పెట్రోల్ పై లీటర్కు రూ. 9.5, డీజిల్పై రూ.7 తగ్గనుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దేశంలో చమురు కంపెనీలు మే 21న పెట్రోల్ – డీజిల్ కొత్త […]
ప్రతిభకు చదువుతో సంబంధం లేదు. ప్రస్తుతం సమాజంలోని చాలా ఆవిష్కరణలు చేసింది సామాన్యులు, గొప్ప చదువులు లేని వారంటే అతిశయోక్తి కాదు. మనిషి ఎదుర్కొనే సమస్యలే అతడి ఆలోచనా విధానాన్ని మార్చుతాయి. సమస్యకు పరిష్కారం వెదికే దిశగా చేసే ప్రయత్నాలే అద్భుత ఆవిష్కరణలకు దారి తీస్తాయి. ఈ కోవకు చెందిన సంఘటనే ఒకటి ఒడిశాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతలా పెరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యులకు […]
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ప్రస్తుతం విశాఖలో లీటర్ పెట్రోల్ రూ.120.81, డీజిల్ రూ.106.40గా ఉన్నాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.49, డీజిల్ ధర రూ.105.49 గా కొనసాగుతున్నాయి. దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ రూ.105.41, డీజిల్ రూ.96.67గా ఉంది. దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్ ధర 100కు పైమాటే. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత, ధరలు తగ్గించాలనే డిమాండ్లు మొదలయ్యాయి. బుధవారం ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని ప్రధాని కోరారు. తెలంగాణ, […]