అది తమిళనాడులోని ఉత్తర చెన్నై మాధవరం పాలడిపో. ఇదే ప్రాంతంలోని బ్యాంకర్స్ కాలనీలో యువరాజ్, స్నేహ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 11 నెలల పాప కూడా ఉంది. పుట్టిన కూతురితో దంపతులిద్దరూ సంతోషంగా గడుపుతున్నారు. అయితే దేవుడిని దర్శించుకునేందుకు అని మంగళవారం కూతురితో పాటు ఈ దంపతులిద్దరూ సిరువాపురి మురుగన్ ఆలయానికి వెళ్లారు. ఇక దేవుడిని దర్శనం అనంతరం అక్కడి నుంచి తిరిగి ఇంటికి పయనమమ్యారు. అయితే ఇంటిక వెళ్లే మార్గమధ్యలోని మాధవారం రౌండ్ […]