పవర్ స్టార్ ఫ్యాన్స్, ప్రేక్షకుల మాదిరిగానే సినీ పరిశ్రమలోనూ ఫస్ట్‌డే మార్నింగ్ షో చూడ్డానికి ఆసక్తి చూపించేవారు ఎక్కువ మందే ఉంటారు. మల్టీప్లెక్స్‌లన్నీ సెలబ్రిటీలతో సందడిగా మారిపోయాయి. అయితే పవన్ లాంటి స్టార్ హీరో మూవీ సింగిల్ స్క్రీన్‌లో చూస్తే ఆ కిక్కే వేరు.
తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీస్టారర్ మూవీస్ మంచి విజయాలు అందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న ‘బ్రో’ మూవీ భారీ అంచనాల మధ్య రేపు రిలీజ్ అవుతుంది.
ట్రైలర్ చివర్లో తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని ఇమిటేట్ చేయడం ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ ట్రైలర్‌లో చిరు, పవన్‌తో పాటు మరో హీరోని కూడా ఇమిటేట్ చేశారు.
తెలుగు చిత్ర పరిశ్రమలా తమిళ్ చిత్ర పరిశ్రమలో కూడా అందర్నీ తీసుకోవాలి. కేవలం తమిళ్ వాళ్లే పని చెయ్యాలి అనే ఆలోచనా ధోరణి నుంచి మీరు బయటకు రావాలని పవన్ విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాఖ్యలుపై సీనియర్ నటుడు నాజర్ స్పందించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా నెట్టింట తెగ వైరల్ అవుతుంటుంది. మూవీకి సంబంధించిన అప్‌డేట్ అయితే ఇండియా వైడ్ ట్రెండ్ చేస్తుంటారు ఫ్యాన్స్. జనసేనాని, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ (ది అవతార్) మరో రెండు రోజుల్లో బాక్సాఫీస్ బరిలో దిగబోతోంది.
ఏపీలో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష నేతలు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలని పలు వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవాడానికి రక రకాల హామీలతో ప్రజల్లోకి వెళ్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన క్రేజీ ఫిలిం.. ‘బ్రో’ (ది అవతార్) థియేట్రికల్ ట్రైలర్‌కి సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. జూలై 28న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ‘తొలిప్రేమ’ సినిమా చాలా స్పెషల్. కరుణాకరన్ అనే తమిళ కుర్రాడిని దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు పవన్. లవ్, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ తర్వాత చాలా సార్లు రీరిలీజ్ అయ్యింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో స్నేహితులు, సన్నిహితులు తక్కువ అనే మాట వినిపిస్తుంటుంది. అప్పట్లో ఆలీ ఆయనకు అత్యంత ఆప్తుడిగా కొనసాగారు. తర్వాత పలు కారణాల వల్ల ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. కొద్ది కాలంగా త్రివిక్రమ్ ఒక్కడే తప్ప ఇంకెవరూ పవన్ పక్కన కనిపించట్లేదు.