ఒక హీరోగా అక్షయ్ కుమార్ కు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే అక్షయ్ కుమార్ విషయంలో కెనడా పౌరసత్వానికి సంబంధించి మాత్రం ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. అయితే మొదటిసారి కెనడా పౌరసత్వంపై అక్షయ్ కుమార్ నోరు విప్పాడు. అసలు తాను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో వెెల్లడించాడు.
అక్కడ స్థానికులు రోడ్డు దాటాలంటే పాస్ పోర్ట్ ఉండాలి. కిరాణా సరుకులు కొనాలన్నా సరే పాస్ పోర్ట్ ఉండాల్సిందే. సాధారణంగా వేరే దేశం వెళ్తేనే కదా పాస్ పోర్ట్ ఉండాలి. కానీ రోడ్డు దాటితే పాస్ పోర్ట్ దేనికి అని అనుకుంటున్నారా? అదే మ్యాజిక్కు. అక్కడ నిత్యావసర సరుకులు కొనాలన్నా.. ఇతర అవసరాలు తీరాలన్నా గానీ పాస్ పోర్ట్ ఉండాలి. ఎందుకంటే ఆ రోడ్డుని సరిహద్దుగా చేసుకుని రెండు దేశాలు ఉన్నాయి. ఈ క్రమంలో రోడ్డు అవతలకు […]
విదేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా పాస్‌పోర్ట్ ఉండాల్సిందే. విదేశాంగ శాఖ అధ్వర్యంలో పని చేస్తోన్న పాస్ పోర్ట్ సేవా కేంద్రాల ద్వారా పాస్‌పోర్ట్ పొందగలం. అయితే ఈ సెంటర్లన్ని.. నగరాల్లోనే ఉంటాయి. స్లాట్ బుక్ చేసుకుని.. అంత దూరం ప్రయాణించి.. క్యూలో నిల్చుని.. పాస్ పోర్ట్ తీసుకోవడం పెద్ద పని. అయితే ఇక మీదట పాస్‌పోర్ట్ పొందాలంటే.. ఇంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. మీకు సమీపంలోని పోస్టాఫీస్‌కు వెళ్లి.. కావాల్సిన పత్రాలు సమర్పించి పాస్‌పోర్ట్ పొందవచ్చు. ఇక […]
ఉన్నత కుటుంబాల్లోని కొత్తగా పెళ్లైన జంటలు మాల్దీవులకు వెళ్లి ఎంజాయ్ చేద్దామని అక్కడికి చెక్కేస్తుంటారు. ఇక పెళ్లైన జంటలతో పాటు ప్రేమ జంటలు కూడా అక్కడ వాలిపోతుంటారు. అలా కొన్ని రోజులు అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ జీవితంలో మరిచిపోని మాధురానిభూతిని పొందాలనుకుంటారు. అలాగే ముంబైకి చెందిన ఓ వ్యక్తి రహస్యంగా ప్రియురాలితో మాల్దీవులకు వెళ్లాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. అయితే ఇటీవల తన భార్య ఆఫీసు పనిమీద విదేశాలకు వెళ్లింది. ఇక భర్త ఇదే సరైన సమయమని […]