రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కు తెలంగాణతో ప్రత్యేక అనుబంధం ఉంది. దేశానికి రెండో రాజధాని గనుక ఉంటే అది కచ్చితంగా హైదరాబాద్ మాత్రమే అయి ఉండాలని ఆయన సూచించారు.
అతని పేరు జంగ దయాకర్ రెడ్డి. హైదరాబాద్ నాచారంలోని రాఘవేంద్రనగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. 2014-18లో ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రముఖ కాలేజీలో బీటెక్ చదివాడు. కానీ దయాకర్ రెడ్డికి అమెరికా వెళ్లి చదువుకోవాలని ఓ కోరిక ఉంది. కానీ బీటెక్ లో మాత్రం 11 బ్యాక్ లాగ్ సబ్జెక్ట్ లు ఉన్నాయి. అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలాగైన సరే అమెరికా వెళ్లాలనుకున్నాడు. ఇందులో భాగంగానే ఓ సరికొత్త మార్గాన్ని అన్వేశించాడు. ఇందుకోసం తన స్నేహితుల […]
గత కొన్ని రోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహూల్ గాంధీ పర్యటన విషయం హాట్ టాపిక్ గా మారింది. ఒక రకంగా చెప్పాలంటే.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు మొత్తం ఇప్పుడు రాహుల్ గాంధీ టూర్ చుట్టే తిరగుతున్నాయి. రాహూల్ గాంధీ ఈ నెల 6, 7న తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఉస్మానియా యూనివర్సిటీ సందర్శించనున్నారు. కానీ ఈ సభకు అధికారులు నో అని చెప్పకనే చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై కాంగ్రెస్ నేతలు […]