మనిషి జీవితం ఎంతో విలువైనది. ఎవరు ఎప్పుడు ఎలా చనిపోతారో ఎవరికీ తెలియదు. అయితే ఇటీవల ఓ మహిళ చనిపోతూ ఏకంగా ఏడుగురికి ప్రాణం పోస్తూ వారికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. అసలేం జరిగిందంటే?
మనిషి చనిపోయిన తర్వాత అవయవదానం చేయడం వల్ల ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపినవారు అవుతారు. తాను చనిపోయి తన అవయవ దానంతో ఐదుగురి జీవితాల్లో వెలుగు నింపింది ఓ టీచరమ్మ. పుట్టెడు దుఖఃంలో ఉండి కూడా కుటుంబ సభ్యులు ఇతరులకు ప్రాణదానం చేయాలనే సదుద్దేశంతో జీవన్‌దాన్ సంస్థకు కు అవయవాలను అప్పగించి గొప్ప మనసు చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సంస్థాన్ నారయణపురానికి చెందిన జక్కిడి విజయలక్ష్మి అనే మహిళ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ […]