ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కానీ ప్రతిపక్షాలు, విపక్షాలు ఇప్పటి నుంచే ఢీ అంటే ఢీ అన్నట్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మరో వైపు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో.. ప్రతిపక్షాలు.. సందర్భం వచ్చిన ప్రతి సారి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్షాలపై సీఎం జగన్ విరుచుకు పడ్డారు. శ్రీకాకుళంలో అమ్మఒడి పథకం మూడో విడత డబ్బులు జమ చేసిన అనంతరం […]
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. నంద్యాల జిల్లాలో వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్ విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇన్ని కష్టాలు ఉన్నా నన్ను కదిలించలేవు, బెదిరింలేవని అన్నారు. ఇక దేవుని దయ, ప్రజల అభిమానం ఉన్నంత వరకు వాళ్లు నా వెంట్రుక కూడా పీకలేరని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా చేస్తానని ఇక్కడే చెప్పా జిల్లా చేసి ఇక్కడికి వచ్చానన్నారు. ఇది కూడా […]
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్లో రాజకీయ వాతావారణం అప్పుడే హీటెక్కింది. కేంద్రంలో అధికారంలోకి రావాలంటే.. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో విజయం సాధించడం చాలా ముఖ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకుని.. యూపీలో గెలుపు కోసం బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. వాటిలో భాగంగా గోవుల సంరక్షణ కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టారు. అయితే దీనిపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో […]
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రతిపక్ష పార్టీలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. దళిత బంధు పథకంపై ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ విపక్ష పార్టీలకు అంతుచిక్కని వ్యూహాన్ని అమలు చేశారు. ఇక భూ కబ్జా ఆరోపణలతో కారు దిగి బీజేపీలోకి వెళ్లారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. దీంతో ఆయన హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేశారు. ఈ క్రమంలోనే ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. […]