వన్ ప్లస్ కంపెనీకి భారత్ లో మంచి మార్కెట్ ఏర్పడింది. ఐఫోన్ ని కూడా ఢీకొట్టే స్థాయికి వన్ ప్లస్ సంస్థ ఎదుగుతోంది. ప్రస్తుతం బడ్జెట్ లో కూడా వన్ ప్లస్ ఫోన్లు వస్తున్నాయి. తాజాగా నార్డ్ సీఈ లైట్ అని 5జీ ఫోన్ ని విడుదల చేశారు. ఇప్పుడు ఈ ఫోన్ పై ఇయర్ బడ్స్ ని ఫ్రీగా ఇస్తున్నారు.
స్మార్ట్ ఫోన్స్ లో ఐఫోన్ కొనాలి అనేది చాలా మందికి కలగా ఉంటుంది. అయితే వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్ విడుదలైన తర్వాత ఐఫోన్లకు క్రేజ్ కాస్త తగ్గిందనే చెప్పాలి. మధ్యతరగతి యువత అంత వన్ ప్లస్ ఫోన్లు కొనడం ప్రారంభించారు. ఆ క్రేజ్ ని అలాగే కొనసాగిస్తూ వన్ ప్లస్ కొత్త మోడల్స్ ని విడుదల చేస్తూనే ఉంది.
‘వన్‌ప్లస్..’ భారత మార్కెట్ లో అత్యంత ప్రజాదరణ పొందిన చైనా బ్రాండ్స్‌లో ఇదొకటి. మొదట్లో ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తూ వచ్చిన వన్‌ప్లస్ ఆ తర్వాత బడ్జెట్ ధరలో స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. వన్‌ప్లస్ నుండి స్మార్ట్ ఫోన్లే కాదు.. స్మార్ట్ వాచెస్, ఇయర్ బడ్స్, టీవీలు, మానిటర్లు.. ఇలా అన్ని ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తీసుకొచ్చింది. దీంతో భారత్‌లో వన్‌ప్లస్ బ్రాండ్స్‌కి భారీగా డిమాండ్ పెరిగింది. ఇదిలా ఉంటే.. వన్‌ప్లస్ 9వ వార్షికోత్సం […]
ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ‘వన్‌ప్లస్‘ బడ్జెట్ ఫోన్ల కేటగిరీలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ తీసుకురానుంది. వచ్చే ఏడాది ఆరంభంలో లాంచ్ కానున్న ఈ ఫోన్ లో కెమెరాకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫీచర్ల గురుంచి కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ.. ఈ ఫోన్ కు సంబంధించిన ఫీచర్లు ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 కు కొనసాగింపుగా ‘నార్డ్ సీఈ 3′ పేరుతో దీన్ని లాంచ్ చేయనున్నట్లు […]
ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అయిన వన్‌ప్లస్ నుంచి అత్యంత రహస్యంగా కొత్త ఫోన్ లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ధర 15 వేల కంటే తక్కువ ధర ఉండడం ఒక ఎత్తైతే, స్టైలిష్ లుక్ తో యూజర్లను కట్టిపడేసేలా ఉంది. అదే.. ‘వన్‌ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్ఈ‘(OnePlus Nord N20 SE). ఇప్పటికే ఈ ఫోన్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ అయ్యుంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.14,750కు, అమెజాన్‌లో రూ.14,588 ధరకు అందుబాటులో ఉంది. ఒకప్పుడు వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కొనాలంటే […]
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ వచ్చేసింది.. ఈరోజు అర్థరాత్రి 12 గంటల నుండి అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు, రేపు అర్థరాత్రి 12 నుండి ఆఫర్లు అందరికీ అందుబాటులో ఉండనున్నాయి. ఈ సేల్ లో స్మార్ట్‌ఫోన్స్, లాప్ టాప్స్, ఇయర్ బడ్స్, హెడ్‌ఫోన్స్, కెమెరాలు, టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, వాటర్, ఎయిర్ ప్యూరిఫైయర్లు, వేక్యూమ్ క్లీనర్లు, డిష్ వాషర్లు, ఫర్నిచర్, మిక్సీలు, స్టవ్‌లు.. ఇలా అన్ని వస్తువులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది అమెజాన్. సేల్ […]
OnePlus: స్మార్ట్‌ఫోన్ వాడే వారికీ ఈ పేరును పెద్దగా పరిచయం చేయక్కర్లేదు. కాకుంటే.. కాస్త ధర ఎక్కువ. గతంలో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కొనాలంటే.. దాని రేట్ ఎక్కువ.. అంత డబ్బు మనమెక్కడ పెట్టగలం అనేవారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని.. మరింత మందికి దగ్గర అవ్వాలనే ఉద్దేశ్యంతో.. వన్‌ప్లస్ సంస్థ ‘నార్డ్ సిరీస్’ ను తీసుకొచ్చింది. వన్‌ప్లస్ నార్డ్ సిరీస్ ధర రూ.20 నుంచి 30 వేల ఉండడంతో.. యూజర్స్ వన్ ప్లస్ కు బాగానే అట్ట్రాక్ట్ […]
స్మార్ట్ ఫోన్ వినియోగదారులా మీకో అలర్ట్! ఇప్పటివరకు సింగిల్ స్క్రీన్ ఫోన్లకు పరిమితమైన మనం, ఇకపై మడతపోన్లు చేత పట్టనున్నాం. ఈ మేరకు టెక్ కంపెనీలు వరుసగా మడతఫోన్లను తీసుకొస్తున్నాయి. ఇప్పటికే.. శాంసంగ్, షావోమి, మోటోరోలా కంపెనీలు ఫోల్డబుల్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. తాజాగా వన్‌ప్లస్ కూడా ‘ఫోల్డబుల్ ఫోన్’ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు ‘పీట్ లా’ అందుకు సంబంధించిన ఫోన్ మెకానిజం ఫొటోను ట్విటర్లో షేర్ చేశారు. పీట్ […]
వన్‌ప్లస్ బ్రాండ్ అంటే.. భారతీయులకు ఎక్కడ లేని మక్కువ. పేరుకు చైనీస్ బ్రాండ్ అయినా.. స్వదేశీ బ్రాండ్ అన్నట్లుగా ఇష్టపడతారు. అందులోనూ వన్‌ప్లస్.. ప్రీమియం స్మార్ట్ ఫోన్లకు, స్మార్ట్ టీవీలకు పెట్టింది పేరు. తక్కువ ధరలో వన్‌ప్లస్ ప్రాడక్టు ఏదైనా వస్తోంది అంటే.. ఎవరు మిస్ చేసుకోరు. అందుకే.. ఈ ఆఫర్ వివరాలు మీకు తెలియజేస్తున్నాం.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ టీవీలపై 75% వరకు డిస్కౌంట్లు ప్రకటించింది. ఆగష్టు […]
స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1కు అప్‌గ్రేడ్‌గా వచ్చిన స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్‌తో స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. మునుపటి కంటే మెరుగైన సీపీయూ, జీపీయూ పర్ఫార్మెన్స్ ఉండడంతో.. అన్ని కంపెనీలు ఈ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్‌ను హైలైట్ చేస్తూ స్మార్ట్ ఫోన్స్ ను లాంచ్ చేసే పనిలో ఉన్నాయి. ఇప్పటికే.. వన్‌ప్లస్ నుంచి వన్‌ప్లస్ 10టీ, ఐకూ నుంచి ఐక్యూ 9టీ స్మార్ట్ఫోన్లు లాంచ్ అయ్యాయి. మరి.. ఈ రెండింటిలో ఏ మొబైల్ ప్రత్యేకత […]