ఇటీవల దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. ప్రమాదాలను మాత్రం అరికట్టలేపోతున్నారు.
హనుమాన్ చాలీసా అంటే రామభక్త ఆంజనేయుడుని స్తుతిస్తూ రాసిన 40 చతుర్భుజాలు. ఆర్థిక సమస్యలు, ఇంటి సమస్యలు తొలగడానికి హనుమాన్ చాలీసా చదవాలని హిందువుల నమ్మకం. దీనిని గోస్వామి తులసీదాస్ అక్బర్ నిర్బంధించిన జైలులో రాసారట. ఇప్పుడు అభినవ రామదాసుడిగా ఒడిశా గంజాం జిల్లాకు చెందిన ఓ శిల్పి అద్భుత కళాఖండాన్ని రూపొందించాడు. చెక్కతో ‘హనుమాన్ చాలీసా’ పుస్తకాన్ని తయారు చేసి అందరినీ అబ్బురపరిచాడు. ప్రధాని మోదీకి, ఒడిశా ముఖ్యమంత్రికి ఈ కళారూపాన్ని బహుమతిగా ఇవ్వాలని ఆశిస్తున్నాడు. […]