అన్‌స్టాపబుల్ షోలో నర్సుల గురించి నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. దీనిపై పెద్ద ఎత్తున్న ఆగ్రహం వ్యక్తం అయ్యింది. బాలయ్య క్షమాపణ చెప్పాలంటూ నర్సుల సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వివాదంపై బాలకృష్ణ స్పందించారు. నర్పులపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. నర్సులంటే తనకు ఎంతో గౌరవం అని తెలిపారు. కానీ కొందరు తాను నర్సులను అగౌరవపరిచానంటూ.. అసత్య ప్రచారం చేస్తున్నారని.. తన మాటలను కావాలనే వక్రీకరించారని తెలిపారు. ఈ […]
చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మాంసాహార ప్రియులకు ముఖ్యంగా చికెన్ అంటేనే బాగా ఇష్టం ఉంటుంది. ఒకొక్కరు వారానికి ఒకసారి తింటే… కొంతమంది అయితే ముక్క లేనిదే ముద్ద దిగదు అంటారు. రోజూ ఇంట్లో తిని బోర్ కొడుతుందని చెప్పి బయట రెస్టారెంట్లలో తింటూ ఉంటారు. అలా ఓ రెస్టారెంట్లో ఇష్టమైన అరేబియన్ చికెన్ డిష్ తిన్న ఓ నర్సు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఆమె ఓ హోటల్ లో చికెన్ తినడం వల్లే […]
తల్లిదండ్రులు.. కుమార్తె అని ఆమెను నిర్లక్ష్యం చేయలేదు. అల్లారుముద్దుగా పెంచడమే కాక బాగా చదివించారు. ఆమె కూడా తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాగా చదువుకుని నర్సింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత తల్లిదండ్రులు కుమార్తెకు మంచి సంబంధం చూసి వివాహం చేశారు. ఆ తర్వాత కుమార్తె.. భర్తతో కలిసి ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లింది. ఇక వారికి ఇద్దరు ముద్దులొలికే చిన్నారులు బాబు, పాప సంతానంగా ఉన్నారు. సంతోషంగా సాగుతున్న వారి జీవితంలో.. అనుకోని […]
Anliya Sad Story: ఆ తండ్రీ కూతుళ్ల మధ్య కేవలం రక్త సంబంధమే కాదు.. అంతకు మించిన స్నేహం బంధం కూడా ఉంది. ఒక్కగానొక్క కూతురిని తన ఆరోప్రాణంగా పెంచాడు. కూతురికి కొంచెం బాధ కలిగినా ఆమె కంటే తానే ఎక్కువ తల్లిడిల్లిపోయేవాడు. కూతురు కూడా తండ్రిని ఎంతో గౌరవించేది. ఆయన మాట జవదాటేది కాదు. పెళ్లి విషయంలోనూ పూర్తి స్వేచ్ఛను తండ్రికే వదిలేసింది. ఇలాంటి వారి జీవితాలతో విధి భయంకరమైన ఆట ఆడింది. ప్రాణంగా భావించిన […]
తమిళనాడులో నర్స్ దారుణహత్యకు గురవ్వడం స్థానికంగా కలకలం రేపుతోంది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులుకు షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. దారుణానికి కారణం వివాహేతర సంబంధమేనని తేల్చారు పోలీసులు. నర్స్ ఇంట్లో 500 కండోమ్‌లు వెలుగు చూడటం గమనార్హం. ఆ వివరాలు.. తమిళనాడు తేని జిల్లాకు చెందిన సెల్వి(43) భర్త సురేష్‌తో కలిసి అందిపట్టి ప్రాంతంలో నివసిస్తోంది. అదే ప్రాంతంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సెల్వి గత కొన్ని సంవత్సరాలుగా నర్స్‌గా పని చేస్తోంది. అయితే దంపతుల మధ్య […]
రాజన్న సిరిసిల్ల- బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈపాటే వినిపిస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ జానపద పాట బాగా పాపులర్ అయ్యింది. మొన్న మంచిర్యాల జిల్లాలో పెళ్లి కూతురు సాయిశ్రేయ చేసిన డ్యాన్స్‌కు అందరూ ఫిదా అవ్వడంతో పాటు బుట్టెల్ పాట మరింత వైరల్ అయ్యింది. బుల్లెట్ బండి సాంగ్ మూడు నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో హాల్‌చల్ చేస్తోంది. ఒక్క యూట్యూబ్ లోనే ఈ పాటకు పెళ్లి కూతురు చేసిన డ్యాన్స్ […]
సాయి శ్రీయ వివాహం అశోక్‌తో ఈ నెల 14వ తేదీన జరిగింది. వరుడికి వధువు స్వాగతం పలుకుతూ ఓ పాటకు చిందులేసింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాట తెలంగాణ మాండలీకంలో అద్భుతంగా ఉంది. నీ బుల్లెట్లు బండెక్కి వచ్చేస్తా వా… డుగ్గు.. డుగ్గు.. డుగ్గు అనే పాట సోషల్ మీడియాలో గత వారం రోజుల నుంచి వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలఓ వధువు డ్యాన్స్ తో వైరల్ అయిన ఈ […]
ప్రకాశం క్రైం- ఈ మధ్యకాలంలో అమానుష ఘటనలు చూస్తోంటే సమాజం ఎటుపోతోందో అర్ధం కావడం లేదు. వావి వరసలు మరిచిని కామంధులు పేట్రేగిపోతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి సిగ్గు ఎగ్గూ లేకుండా ప్రవర్తిస్తున్నారు. దీంతో మగాళ్లను చూస్తేనే మహిళలకు ఏవగింపు కలుగుతోంది. ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కరోనా వార్డులో వైద్య సేవలందిస్తున్న నర్స్ పట్ల ఓ మహిళా రోగి కొడుకు ప్రవర్తించిన తీరు అంతా చీదరించుకునేలా చేసింది. కరోనా సోకడంతో […]
కరోనా టీకా కోసం వెళ్తే ఓచోట మొదటి డోసు కొవాగ్జిన్ మరో డోసు కొవిషీల్డ్ వేశారు. మరోచోట ఒకేసారి రెండు డోసులు ఇచ్చారు. ఇంకోచోట ఏకంగా ఎంపీకే నకిలీ టీకా అందించారు. నల్గొండ జిల్లాలో కొవిడ్ టీకా కోసం వెళ్లిన ఓ మహిళకు కుక్క కాటుకు ఇచ్చే రేబిస్ టీకా ఇవ్వడం కలకలం రేగింది. ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పుట్ట ప్రమీల – పాఠశాల హెచ్ఎం ఇచ్చిన లేఖ తీసుకుని కరోనా టీకా వేయించుకునేందుకు […]
చప్రా జిల్లాలోని బహ్రాంపూర్ ఇమాంబరా సమీపంలోని ఉర్దూ పాఠశాలలో వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. దీంతో, అజార్ హుస్పేన్ అనే వ్యక్తి కరోనా వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లాడు. వ్యాక్సిన్ కోసం ప్రజలు పెద్ద ఎత్తున రావడంతో అక్కడున్న నర్సులు త్వరగా వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఈ క్రమంలో చందా కుమారి అనే నర్సు హుస్సేన్ అనే వ్యక్తికి సిరంజిలో వ్యాక్సిన్ లేకుండానే ఇంజెక్షన్ ఇచ్చింది. హుస్సేన్ వ్యాక్సిన్ తీసుకుంటుండగా పక్కనే ఉన్న అతని స్నేహితుడు వీడియో తీశాడు. అయితే, వ్యాక్సిన్ […]