Brazil: ‘గురువు లేని విద్య గుడ్డి విద్య’ అని ఊరికే అనలేదు పెద్దలు. ఓ మంచి గురువు దగ్గర శిక్షణ తీసుకోకుండా చేసే ఏ పనైనా బెడిసి కొట్టడం సహజం. ఈ మధ్య కాలంలో కొన్ని లక్షల మంది యూట్యూబ్‌ను తమ గురువుగా భావిస్తున్నారు. అందులోంచి తమకిష్టమైనవి, అవసరమైనవి నేర్చుకుంటున్నారు. అయితే, కొన్ని చేయకూడని పనులను కూడా చేస్తున్నారు. డాక్టర్లు చేసే ఆపరేషన్లను కూడా చేసేస్తున్నారు. ఆ ప్రయత్నం బెడిసికొట్టి చాలా మంది ఆసుపత్రి పాలవుతున్నారు. తాజాగా, […]