Nishvika Naidu: ఈ మధ్య కాలంలో కొంతమంది నటీమణులు జనాల అటెన్షన్‌ను గ్రాబ్ చేయటానికి నానాతిప్పలు పడుతున్నారు. సోషల్ మీడియా ఖాతాల్లో ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తూ.. వీడియోలు పెడుతూ రచ్చరచ్చ చేస్తున్నారు. కొన్ని కొన్ని సార్లు ఈ డోస్ కాస్త ఎక్కువయి.. చూసే వారికి కూడా ఇబ్బంది కలిగించే విధంగా తయారవుతోంది. నెటిజన్లు ఎంత ట్రోల్ చేసినా వారు తమ పంథా మార్చుకోవటం లేదు. తాజాగా, ప్రముఖ కన్నడ నటి నిశ్విక నాయుడు ఓ వీడియో […]