క్రికెట్ లో జాత్యంకార వ్యాఖ్యలు కొత్తేమి కాదు. దిగ్గజ క్రికెటర్లు సైతం ఇలాంటి వాటి బారిన పడ్డారు. అయితే.. అది విదేశాలకు వెళ్ళినప్పుడు మాత్రమే జరిగేవి. అదే సొంత దేశంలో.. సొంత జట్టు ఆటగాళ్లు చేస్తే. అదీ ‘స్వచ్ఛమైన జట్టు’ అని పేరుండే న్యూజిలాండ్ క్రికెట్ జట్టులో. అవును నిజం.. ఈ విషయాలన్నీ న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన టేలర్ తన ఆత్మకథ ను విడుదల […]
న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో టీమిండియా పోరాటం ముగిసింది. ఆదివారం సౌతాఫ్రికాతో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. సెమీస్ కు అర్హత సాధించాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో అనవసర తప్పిదాలతో మిథాలీసేన భారీ మూల్యం చెల్లించుకుంది. అయితే.. టీమిండియా మహిళలు ఓడిన వేల.. వెస్టిండీస్ మహిళలు సంబరాలు చేసుకున్న విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మన […]
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ ఆసక్తే వేరు. అది మెన్స్ అయినా.. ఉమెన్స్ అయినా దాయాధి జట్లు తలపడే ఆ మ్యాచులకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. మహిళల ప్రంపచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 107 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ రిచా ఘోష్ మెరుపు వేగంతో అద్భుతమైన స్టంపింగ్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా […]
న్యూజిలాండ్ గడ్డపై జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ జట్టు బోణి అదిరిపోయింది. ఈ మెగాటోర్నీలో భాగంగా నేడు మౌంట్ మాంగనూయ్ వేదికగా ఆదివారం(మార్చి 6) పాకిస్థాన్‌తో తలపడిన భారత్ జట్టు.. 107 పరుగుల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. ఉమెన్స్ క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటి వరకూ 11 వన్డేల్లో తలపడగా.. అన్నిమ్యాచ్‌ల్లోనూ భారత్ అమ్మాయిలే గెలిచారు. ఇక వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటివరకు మూడు సార్లు తలపడగా.. మూడు సార్లూ పాక్‌ని చిత్తు చేశారు. […]
న్యూజిలాండ్ వేదికగా ఐసీసీ వుమెన్స్ వన్డే ప్రపంచకప్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అందులో భాగంగా భాగంగా శనివారం (మార్చి 5) జరిగిన మ్యాచులో డిపెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లాండ్ ఉమెన్స్ పై.. ఆస్ట్రేలియన్ ఉమెన్స్ 12 పరుగులతో విజయం సాధించింది. ఈ మ్యాచులో ఆస్ట్రేలియా ప్లేయర్ జొనాస్సెన్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసింది. బుల్లెట్ కంటే వేగంగా వచ్చిన బంతిని ఒంటి చేత్తో అందుకొని ఔరా అనిపించింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తుండగా.. మ్యాచ్ ఆఖరి ఓవర్‌ను జోనాస్సెన్ వేసింది. ఓవర్ […]
క్రికెట్ అంటే భారతీయులకు ఎనలేని ప్రేమ.. మన దేశ జాతీయ క్రీడ హాకీ అయినప్పటికీ.. అది రెండో స్థానానికి పరిమితం. అంతలా క్రికెట్ ను ఆదరిస్తారు. క్రికెట్ ప్రయాణంలో ఎన్నో టోర్నీలు.. లెక్కలేనన్ని మ్యాచులు. ఇక పంచకప్ అంటే అందరి కల.. ఎన్ని మ్యాచులు గెలిచినా.. ఒక్కసారి ప్రపంచ కప్ టైటిల్ సొంతమైతే ఆ కిక్కేవేరు. ప్రతి దేశం ఈ టోర్నమెంట్ అద్భుతంగా రాణించాలనే చూస్తుంది. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశ మహిళల క్రికెట్ ప్రస్థానంలో […]
న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లా ఫీల్డర్ల నిర్వాకానికి ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. క్రీజులో ఉన్న బ్యాట్స్ మెన్ ఫోర్ కొట్టలేదు, కనీసం సిక్సర్ కోసం ట్రై కూడా చేయలేదు. కానీ కివీస్ కు మాత్రం ఒక బంతికి ఏడు పరుగులొచ్చాయి. ఇందులో మరో ముఖ్యమైన విషయమేమిటంటే..ఆ బాల్ కు క్యాచ్ మిస్ కూడా అయింది. అదెలా అనుకుంటున్నారా..? A dropped catch of his bowling, and then seven overthrows […]
క్రికెట్ చరిత్రలో ఎన్నో మెరుపు సెంచరీలు నమోదైనప్పటికీ ఈ అద్భుత సెంచరీ గురించి కూడా కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రత్యర్ధి టీం నిర్ధేశించిన 227 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీం మొదటి ఓవర్ లోనే 2 కీలక వికెట్లు కోల్పోయినప్పటికీ టార్గెట్ ని చేధించిన సంఘటన. సూపర్ స్మాష్ లీగ్‌లో భాగంగా శనివారం న్యూప్లైమౌత్ వేదికగా సెంట్రల్ స్టాగ్స్‌తో వెల్లింగ్టన్ ఫైర్‌బర్డ్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లో వెల్లింగ్టన్ ఫైర్‌బర్డ్స్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్ సంచలనం […]
టీ20 వరల్డ్ కప్ ఎంతో కీలకమైన న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. గ్రూప్ 2 లో సెమీస్ బెర్త్ కోసం జరుగుతున్న ఈ మ్యాచ్.. ఈ రెండు జట్లకు కాకుండా టీమిండియాకి కూడా ఎంతో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఎన్నో అంచనాల నడుమ బ్యాటింగ్ కి దిగిన ఆఫ్ఘనిస్థాన్ కి శుభారంభం లభించలేదు. కివీస్ ఫాస్ట్ బౌలింగ్ దాటికి తట్టుకోలేకపోయిన ఆఫ్ఘన్ బ్యాట్స్మెన్స్ […]
టీ20 వరల్డ్ కప్ ఎంతో కీలకమైన న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ కి రంగం సిద్ధమైంది. గ్రూప్ 2 లో సెమీస్ బెర్త్ కోసం జరుగుతున్న ఈ మ్యాచ్.. ఈ రెండు జట్లకు కాకుండా టీమిండియాకి కూడా ఎంతో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఎంతో కీలకమైన ఈ మ్యాచ్ లో ఆఫ్ఘన్ ప్రదాన స్పిన్నర్ ముజీబ్ బరిలోకి రావడం భారత్ కి కలసి వచ్చే […]