గత రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ మనుషు ప్రాణాలే కాదు.. ఆర్థిక నష్టాలను కూడా తెస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత కాస్త తగ్గుముఖం పట్టినా ఇప్పుడు మళ్లీ విజృంభిస్తుంది. తాజాగా కరోనా పరిస్థితిపై ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ ప్రసంగిస్తుండగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆమె ముద్దుల కూతురు లైవ్ స్ట్రీమింగ్ లోకి రావడంతో ఆమె తన ప్రసంగాన్ని ఆపి… […]