Home Tags New Delhi

New Delhi

కేసీఆర్ డుమ్మావెనుక కార‌ణాలివేనా?

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ సమావేశం శనివారం మధ్యాహ్నం ప్రారంభమైంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరుగుతోన్న భేటీకి ఏపీ సీఎం వైఎస్ జగన్‌తోపాటు మిగతా రాష్ట్రాల సీఎంలు, యూటీ లెఫ్టినెంట్‌...

అంగ‌రంగ‌ వైభోగంగా మోదీ, మంత్రుల ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం

భార‌త‌దేశ ప్ర‌ధానిగా న‌రేంద్ర‌మోదీ రెండోసారి ప్ర‌మాణ‌స్వీకారం చేస్తున్న శుభ‌వేళ హస్తిన కోలాహ‌లంగా మారిపోయింది. దేశ‌విదేశాల‌నుంచి వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యారు. ముందుగా న‌రేంద్ర‌మోదీ చేత రాష్ట్ర‌ప‌తి ప్ర‌మాణ‌స్వీకారం చేయించ‌గా, త‌ర్వాత...

ప్రేమకోసమై జైల్లో పడెనే పాపం ప్రేమికుడు..! గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ కోసం ..!

చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా.. అప్పు చేసైనా.. ప్రేమించిన అమ్మాయిని మెప్పించాలని.. స్థాయిని మరచి ప్రేమ కోసం యూత్ తిప్పలు పడుతున్నారు. ప్రేమించిన అమ్మాయి పుట్టిన రోజు దగ్గర పడుతుంది. ఏది ఏమైనా...

చంద్ర‌బాబు ఢిల్లీ దీక్ష ఖ‌ర్చు ఎంతో తెలుసా..?

ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఏపీకి ప్ర‌త్యేక హోదాను కోరుతూ ఢిల్లీ వేదిక‌గా నిర్వ‌హించిన‌ ధ‌ర్మ‌పోరాట ముగిసి రోజు గ‌డ‌వ‌క ముందే రాష్ట్ర రాజ‌కీయాల్లో సెగ‌ల‌ను రాజేసింది. అందుకు కార‌ణం ఏపీ స‌ర్కార్...
- Advertisement -

Latest News