ఈ రోజుల్లో కొన్ని చోట్ల చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా వల్ల నిమిషాల్లో అందరికి తెలసిపోతున్నాయి. రాజస్థాన్ లో వింత శిశువు జన్మించిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
అప్పుడే పుట్టిన పిల్లలు ఏడిస్తే ఆకలికి ఏడుస్తున్నారనో లేక కడుపు నొప్పి వచ్చి ఏడుస్తున్నారనో అనుకుంటారు. కానీ అసలు ఎందుకు ఏడుస్తారో అనేది ఖచ్చితంగా కనిపెట్టలేరు. అయితే పిల్లల ఏడుపులో శబ్దాలను బట్టి తల్లులు వారి సమస్యను పరిష్కరించవచ్చు. అదెలాగో చూసేయండి.
వింత సంఘటనలు జరిగిన వెంటనే దేవుడు మహిమో అని లేదా ‘కాలజ్ఞానం’లో బ్రహ్మం చెప్పినట్లే జరుగుతోందని పలువురు చర్చించుకుంటారు. అలాగే పశువులు, మనుషులు వింతగా జన్మించినప్పుడు కూడా ఇదే మాటలు వినిపిస్తుంటాయి. తాజాగా ఇటువంటి వింత సంఘటనే చోటుచేసుకుంది.
ఈ మధ్య కాలంలో నవజాత శిశువులకు సంబంధించిన వింత సంఘటనలు అనేకం చూస్తున్నాం. కొన్ని రోజుల క్రితం ఓ చిన్నారి తోకతో పుట్టిందని చదివాము. ఇక తాజాగా మరో వింత సంఘటన చోటు చేసుకుంది. నాలుగు కాళ్లతో చిన్నారి జన్మించింది. దాంతో ఈ సంఘటన కాస్త స్థానికంగా వైరల్‌గా మారింది. ఈ వింత సంఘటన మధ్యప్రదేశ్ గ్వాలియార్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. సికందర్ కాంపూ ప్రాంతానికి చెందిన ఆర్తి కుష్వాహా అనే మహిళ స్థానికంగా ఉన్న […]
చిత్రపరిశ్రమలో నటులుగా రాణించి ఆ తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టిన సెలబ్రిటీలను చాలామందిని చూస్తున్నాం. అలా ముందుగా సినిమాలలో హీరోగా చేసి.. ప్రస్తుతం అధికారపార్టీ బీజేపీలో ఎంపీగా కొనసాగుతున్న నటుడు మనోజ్ తివారి. భోజ్ పురి ఇండస్ట్రీలో హీరోగా ఎన్నో సినిమాలు చేసిన మనోజ్ తివారి.. తాజాగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. తమ ఇంట్లోకి లక్ష్మి తర్వాత ఇప్పుడు సరస్వతి ఇంటికి వచ్చిందని.. తనను స్వాగతించేందుకు ఎంతో ఆనందంగా ఉందంటూ తెలిపాడు. దీంతో మనోజ్ తివారి దంపతులకు […]
వైద్యో నారయణో హరి అంటారు. అంటే.. చికిత్స చేసి ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యుడు ఆ దేవుడితో సమానం అని చెబుతారు. కానీ, కొంతమంది నిర్లక్ష్యం వారు చేసే పనుల కారణంగా వైద్య వృత్తికే చెడ్డపేరు వస్తోంది. ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యతాయుతమైన వృత్తిలో ఉంటూ ప్రజల ప్రణాలుపోయేలా చేస్తున్నారు. అలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది. వైద్యురాలిగా ప్రసవం చేసి ప్రాణాలు కాపాడాల్సింది పోయి.. మధ్యలో వదిలేసి వెళ్లిపోయినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. కాన్పుచేసి తల్లీబిడ్డను కాపాడతారని నమ్మి […]
భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం నేడు (సెప్టెంబర్ 17). ఇవాళ్టితో ఆయన 72వ వసంతంలోకి అడుగుపెట్టారు. మోదీ పుట్టిన రోజు నేపథ్యంలో బీజేపీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి ఏటా మోదీ పుట్టిన రోజున ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు మోదీ ఆరోగ్యం కోసం పూజలు, హోమాలు, భారీ ఎత్తున కేక్‌లు కట్ చేయడం లాంటివి చేస్తుంటారు. అయితే అందుకు భిన్నంగా ఈ సారి బర్త్‌డే సెలబ్రేషన్స్ చేయనున్నారు. దేశవ్యాప్తంగా మోదీ పుట్టిన రోజు […]
ఈ విశ్వంలో సైన్స్‌కి అందని వింతలు, విషేశాలు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి వివరించడానికి ఎలాంటి ఆధారాలు సరిపోవు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడే దైవం పేరు తెర మీదకు వస్తుంది. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తాజాగా వెలుగు చేసింది. సాధారణంగా మహిళ.. బిడ్డకు జన్మనివ్వాలంటే.. రజస్వల అయిన తర్వాతే సాధ్యం అవుతుంది. అప్పుడే స్త్రీ శరీరంలో రుతుచక్రం ప్రారంభం అయ్యి.. అండం విడుదల అవుతుంది. సాధారణంగా 10-12 ఏళ్ల తర్వాత ఆడపిల్లల్లో రుతుచక్రం […]
మాతృత్వంలోని మాధుర్యాన్ని అనుభవించడం కోసం ప్రతి స్త్రీ పరితపించిపోతుంది. తాను మరణించి అయినా సరే బిడ్డకు జన్మనివ్వాలని భావిస్తుంది. పురిటి నొప్పులు స్త్రీకి పునర్జన్మ అంటారు. ఆ సమయంలో స్త్రీలు భరించే వేదనను వర్ణించడానికి మాటలు చాలవు. అనుభవిస్తే.. కానీ ఆ బాధ అర్థం కాదు. అయినా సరే.. వాటన్నింటిని భరించి మరీ బిడ్డకు జన్మనిస్తుంది స్త్రీ. ఇక బిడ్డ పుట్టిన తర్వాత ఆ మహిళ ఎంత బలహీనంగా మారుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆపరేషన్ ద్వారా బిడ్డకు […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్– సుకుమార్ క్రేజీ కాంబోలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం ‘పుష్ప’. అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా సినిమా దేశవ్యాప్తంగా క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. ఒక పిరియడ్ వరకు పుష్ప మేనియా నడిచింది. ఎక్కడ చూసినా పుష్ప స్టెప్పులు, డైలాగులే కనిపించేవి. ఎవరిని కదలించినా తగ్గేదేలే అంటూ డైలాగులేశారు. సెలబ్రిటీలు, క్రికెటర్లే కాదు.. రాజకీయ నాయకులు కూడా పుష్పరాజ్ డైలాగులు వల్లె వేశారు. అబ్బో ఒకటా […]