అమెరికా లోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్రేషన్ ఓ కొత్త హెచ్చరిక జారీ చేసింది. జాన్సన్ అండ్ జాన్సన్ టీకామందు కారణంగా కొన్ని కేసుల్లో పెరాలిసిస్ వంటి తలెత్తవచ్చునని ఈ సంస్థ పేర్కొంది. దీన్ని ‘ గులియెన్ బేర్’ సిండ్రోమ్ పేరిట వ్యవహరిస్తున్నామని తెలిపింది మోడెర్నా, ఫైజర్ టీకా మందుల విషయంలో ఈ సమస్య లేదని, ఒక్క జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ లోనే ఇది ఉన్నట్టు గుర్తించామని ఓ స్టేట్ మెంట్ లో తెలిపింది. […]