జబర్దస్త్ షో ద్వారా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న కమెడియన్స్ లో కిరాక్ ఆర్పీ ఒకరు. జబర్దస్త్ లో ఉన్నన్నాళ్ళు తనదైన శైలిలో పంచులు, కామెడీ స్కిట్స్ తో ప్రేక్షకులను అలరించిన ఆర్పీ.. కొన్నాళ్లుగా టీవీ షోస్ కి దూరంగా ఉంటూ బిజినెస్ లో రాణిస్తున్నాడు. హైదరాబాద్ లో 'నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు' బిజినెస్ ప్రారంభించిన ఆర్పీ.. కొన్ని నెలల్లోనే మరో రెండు బ్రాంచిలను ఓపెన్ చేసి వార్తలలో నిలిచాడు. తాజాగా ప్రేమించిన అమ్మాయి లక్ష్మీప్రసన్నతో పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు కిర్రాక్ ఆర్పీ. ఇక ఈ బిజినెస్ సక్సెస్ అవ్వడంతో కొత్తకొత్త బ్రాంచులను ఏర్పాటు చేస్తూ.. తన వ్యాపారాన్ని విస్తరిస్తున్నాడు ఆర్పీ.
కిరాక్ ఆర్పీ.. జబర్దస్త్ లో ఒక కమెడియన్ గా తన కెరీర్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత చాలా తక్కువ సమయంలో మంచి గుర్పించు సంపాదించుకున్నాడు. టీమ్ లీడర్ గా కూడా కొన్నాళ్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తర్వాత జబర్దస్త్ నుంచి బయటకు రావడం, ఆ షోపై, అక్కడి పరిస్థితులపై ఆర్పీ కామెంట్స్ చేయడం అందరూ చూశారు. ఆర్పీ ఏం చేస్తాడు మరి అని అంతా ఎదురుచూసిన తరుణంలో.. కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్ధస్త్ కామెడీ షో గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. జబర్ధస్త్ కామెడీ షో తో ఎంతో మంది కళాకారులు ఇప్పుడు టాప్ పొజీషన్లో ఉన్నారు. ఎంతో మంది వెండితెరపై తమ సత్తా చాటుకుంటున్నారు. జబర్ధస్త్ షో ద్వారా పరిచయం అయి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న కమెడియన్ కిరాక్ ఆర్పీ గురించి అందిరకీ తెలిసిందే. ఇటీవల ఆయన జబర్ధస్త్ కామెడీ షో కి గుడ్ బాయ్ చెప్పి వేరే ఛానల్స్ కి […]