ఐపీఎల్ 2021 రెండో దశలో అబుదాబి వేదికగా ఈ నెల 20న కోల్‌కత్తా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఆర్సీబీ ఘోరంగా ఓడిపోయిన విషయం కూడా విధితమే. కాకుంటే ఈ మ్యాచ్‌లో చోటు చేసుకున్న మరో ఇంట్రస్టింగ్ సీన్ ఆర్సీబీ పేసర్ కైల్ జెమీసన్- మసాజ్ ధెరపిస్ట్ నవ్‌నీత గౌతమ్ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్. సపోర్టింగ్ స్టాఫ్‌ను జెమీసన్ ఫ్లర్ట్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇద్దరూ […]