తెలుగు ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు పవన్ కళ్యాన్. మొదటి నుంచి ప్రజా సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్న పవన్ కళ్యాణ్.. నటన కేవలం ఎంటర్ టైన్ మాత్రమే ఇస్తుంది.. ప్రజా సేవకు అవకాశం ఇవ్వదని భావించి 2014 మార్చి 14 న ‘జనసేన’ పార్టీ స్థాపించారు. అప్పటి నుంచి ప్రజల కోసం పోరాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు.
2010 లో విడుదలైన ఆరెంజ్ సినిమా డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాని రామ్ చరణ్ బర్త్ డే కానుకగా రీ రిలీజ్ చేశారు. కాగ అప్పుడు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఆరెంజ్.. రీ రిలీజ్ లో మాత్రం దుమ్మురేపింది. దాంతో ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు నాగబాబు.
తాజాగా జరిగిన ఓ సంఘటన నన్నెంతో దిగ్భ్రాంతికి గురిచేసింది అంటూ ట్వీటర్ వేదికగా ఎమోషన్ పోస్ట్ ను షేర్ చేశాడు మెగాబ్రదర్ నాగబాబు. మరి ఆ సంఘటన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ ప్రమోషన్ కోసం రాజమౌళి భారీగా ఖర్చు చేశారంటూ తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలపై పెద్ద వివాదం నడుస్తోంది. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కూడా దీనిపై స్పందిస్తూ.. తమ్మారెడ్డిని విమర్శించారు. ఇక దీనికి సంబంధించి తమ్మారెడ్డి-నాగబాబుల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. తాజాగా తమ్మారెడ్డికి క్షమాపణ చెప్పారు నాగబాబు. ఆ వివరాలు..
‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ విషయంలో తాను చేసిన వ్యాఖ్యలపై తమ్మారెడ్డి భరద్వాజ క్లారిటీ ఇచ్చారు. తాను ఎలాంటి తప్పుచేయలేదని.. క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదన్నారు.
‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ కోసం రూ.80 కోట్లు ఖర్చు పెట్టారంటూ దర్శక నిర్మాత తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తమ్మారెడ్డి కామెంట్స్‌ను నాగబాబు, రాఘవేంద్ర రావు ఖండించారు. తాజాగా ఆ వ్యాఖ్యలకు తమ్మారెడ్డి వివరణ ఇచ్చారు.
మెగాబ్రదర్ నాగబాబు మరోసారి రెచ్చిపోయారు. తమ్మారెడ్డికి తొలుత ఫేస్ బుక్ పోస్టుతో కౌంటర్ ఇచ్చిన నాగబాబు, ఇప్పుడు ఏకంగా వీడియో పోస్ట్ చేసి మాస్ వార్నింగ్ ఇచ్చారు. కుక్కకి కూడా ఉపయోగం లేదని రెచ్చిపోయారు.
ఆస్కార్ బరిలో నిలిచిన RRR సినిమాపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఘాటైన విమర్శలు చేసిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు మెగాబ్రదర్ నాగబాబు.
మెగా కాంపౌండ్‌లో ఎందరో హీరోలు ఉన్నారు. చిరంజీవి మొదలు వైష్ణవ్ తేజ్ వరకు చాలా మంది హీరోలు ఉన్నారు. ఇక నాగబాబు నటుడిగానే కాక నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే తన కుటుంబంలో ఎందరో హీరోలు ఉన్నా తనకు ఎప్పుడు క్యారెక్టర్ ఆఫర్ చేయలేదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నాగబాబు. ఆ వివరాలు..
ఏపీ పర్యాటకశాఖ మంత్రి రోజా ప్రారంభించిన మంచి నీళ్ల ట్యాంకర్‌పై జనసేన నాయకుడు, సినీనటుడు నాగబాబు కామెంట్స్ చేశారు. రాయలసీమ ప్రజల దాహార్తిని తీర్చిన వైసీపీ (మాయ) పార్టీ నాయకురాలు రోజా అంటూ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ఇంకా..