మై విలేజ్ షో అనే యూట్యూబ్ చానల్ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు గంగవ్వ. తెలంగాణ మాండలికంలో అద్భుతంగా మాట్లాడుతూ, మంచి వాక్చాతుర్యంతో అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. యితే ఇటీవల ఆమె ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి విదితమే. టీడీపీ అధినేత నారా చంద్రబాబునుద్దేశించి ఓ టివీ కార్యక్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
గంగవ్వ.. ఈ పేరు, ఈ అవ్వ తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో లేరంటే అతిశయోక్తి కాదు. 60 ఏళ్ల వయసులో యూట్యూబ్ వీడియోలతో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది గంగవ్వ. ఇక తాజాగా గంగవ్వ, రానాతో కలిసి దావత్ చేసుకుంది. ఎందుకంటే..
బుల్లితెర యాంకర్, నటి విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుడిగాలి సుధీర్‌తో కలిసి చేసిన ‘పోవే పోరా’ టీవీ షోతో పాపులర్ అయ్యింది విష్ణుప్రియ. తొలి నాళ్లలో చాలా పద్ధతిగా కనిపించిన ఆమె.. ఆ తర్వాత గ్లామర్ డోస్ పెంచింది. బోల్డ్ గా కనిపించే ప్రియ కూడా చాలా కష్టాలు పడింది.
సోషల్ మీడియా ఓ గొప్ప వేదిక. ఈ వేదికను మనం ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది. సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఎంతో మంది తమ టాలెంట్ ను ప్రపంచానికి చూపించారు. అలా దీని ద్వారా చాలామంది సెలెబ్రిటీలుగా కూడా మారారు. అనంతరం సినిమాలో సైతం అవకాశాలు దక్కించుకుని దూసుకెళ్తున్నారు. అలా సామాన్య స్థితి నుంచి స్టార్ సెలబ్రిటీ స్థాయికి ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో ‘మై విలేజ్ షో’ ఫేమ్ గంగవ్వ ఒకరు. ఓ […]
ఈ మద్య కాలంలో చాలా మంది వినోదం కోసం థియేటర్లకు వెళ్లడం మానేశారు.. ఎందుకంటే మన ఇంట్లోనే హెచ్ డీ ప్రింట్ లో సినిమాలు చూసే అవకాశం ఉంటుంది. ఇక యూట్యూబ్, అమెజాన్ , నెట్ ఫ్లిక్స్ లో కొత్త కొత్త చిత్రాలు చూసే అవకాశం దక్కుతుంది. దీంతో చాలా మంది వీటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ముందుకు వచ్చాయి. ఇందులో అత్యంత ప్రజాదరణ పొందింది మై […]
ఫిల్మ్ డెస్క్- సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచమే మారిపోయింది. ప్రధానంగా యూట్యూబ్ లాంటి వీడియో బేస్డ్ మీడియా చాలా మంది జీవితాలను మార్చేసింది. యూట్యూబ్ ఛానల్స్ ద్వార చాలా మంది పాపులర్ అయ్యారు. అంతే కాదు యూట్యూబ్ ఛానల్ వల్ల క్రేజ్ సంపాదించి, ఆ తరువాత సినిమాల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా మంది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వారిలో ఎంతో మందికి సినిమా ఇండస్ట్రీ లో […]
డిజిటల్ మీడియా డెస్క్- మై విలేజ్ షో.. యూట్యూబ్ లో ఈ షో ఎంత పాపులర్ అయ్యిందో చెప్పక్కర్లేదు. వినూత్న ఆలోచనలతో, వెరైటీ కార్యక్రమాలతో మైవిలేజ్ షో అందరి మన్ననలు పొందింది. ఈ షో ద్వార యూట్యూబర్ అనిల్ జీల తో పాటు గంగవ్వ చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక మై విలేజ్ షో రూపకర్తల్లో ఒకరైన అనిల్ జీల ఈనెల 1న పెళ్లి చేసుకున్నాడు. కరోనా నేపధ్యంలో చాలా కొద్ది మంది బంధువులు, సన్నిహితుల […]