మున్నేరు వాగులో ఈతకు వెళ్లి.. గల్లంతైన ఐదుగురు విద్యార్థుల కథ విషాదాంతమైంది. సోమవారం కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరు దగ్గర మున్నేరు వాగులో ఐదురుగు విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. మంగళవారం ఉదయం ఎన్డీఆర్ఎఫ్ బృందం తిరిగి గాలింపు చర్యలు చేసి.. వారిలో నలుగురు చిన్నారుల మృతదేహాలను వెలికి తీశారు. వీరితో పాటు గల్లంతైన ఐదో విద్యార్థి కోసం గాలించి.. చివరికి ఆ చిన్నారి మృతదేహాన్ని కూడా […]