నేషనల్ సినిమా డే… మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్ లో రూ.75కే సినిమా చూడొచ్చు. ఈ ప్రకటన రాగానే సినీ ప్రేమికులు తెగ ఆనందపడిపోయారు. ఎప్పుడు మల్టీప్లెక్స్ లకు వెళ్లని వారు కూడా.. ఆరోజు ఎలాగైనా అక్కడికి వెళ్లాల్సిందేనని ఫిక్సయ్యారు. ఇప్పుడు ఈ విషయంలో దక్షిణాది ప్రేక్షకులకు అవమానం జరిగేలా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వ్యవహరించింది. దీంతో సినీ అభిమానులు.. దానిపై ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఎందుకింత వ్యత్యాసం చూపిస్తున్నారని మండిపడుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. […]
Any Movie Tickets For RS 75: సినిమా ప్రియులకు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. నేషనల్ సినిమా డే సందర్భంగా సినిమా టిక్కెట్ల ధరను భారీగా తగ్గించాలని నిర్ణయించింది. ఏ సినిమా టిక్కెట్ అయినా రూ. 75కే అందించనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 16న దేశ వ్యాప్తంగా నేషనల్ సినిమా డే జరగనుంది. అంతేకాదు! కోవిడ్ లాక్‌డౌన్ తర్వాత ప్రస్తుతం థియేటర్లు అన్నీ కోలుకుని మామూలు స్థితికి వచ్చాయి. సక్సెస్ ఫుల్‌గా సినిమాలను ఆడిస్తున్నాయి. […]