తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు తనయుడు అక్కినేని నాగార్జున వారసులుగా నాగ చైతన్య, అఖిల్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. జోష్ చిత్రంతో హీరోగా అక్కినేని నాగ చైతన్య ఎంట్రీ ఇచ్చాడు. ఇక అఖిల్ చిత్రంలో అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా పెద్దగా విజయం సాధించకున్నా.. హీరోగా అఖిల్ డ్యాన్స్, ఫైట్స్ విషయంలో ఫ్యాన్స్ ని మెప్పించాడు. ఆ తర్వాత రిలీజ్ అయిన చిత్రలు కూడా పెద్దగా సక్సెస్ ను అందుకోలేకపోయాడు అఖిల్. […]
‘బొమ్మరిల్లు భాస్కర్’ తాజాగా అఖిల్‌తో ‘మోస్ట్ ఎల్జిబుల్ బ్యాచిలర్’ చిత్రాన్ని రూపొందించాడు. ఈ చిత్రం అక్టోబరు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. హీరోయిన్‌గా పూజాహెగ్దే నటిస్తోంది. ఈ చిత్రంలో ఈషారెబ్బ, ఆమని, వెన్నెల కిషోర్, మురళి శర్మ, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అతిథి పాత్రల్లో సింగర్ చిన్మయి శ్రీపాద, రాహుల్ రవీంద్రన్ నటిస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం […]