ఈ యువతి పేరు శోభ. వయసు 18 ఏళ్లు. ప్రస్తుతం డిగ్రీ సెకండియర్ చదువుతోంది. అయితే, త్వరలో పరీక్షలు ఉండడంతో ఇంట్లో చదువుకుంటూ ఉండేది. కాగా, ఇటీవల ఓ రోజు రాత్రి ఈ యువతి బయటకు వెళ్లింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ నడుస్తోంది. క్రికెట్ ప్రియులందరూ మ్యాచ్ ను చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మరొకవైపు బెట్టింగ్ ముఠాలు తమ దందాను కొనసాగిస్తున్నాయి. ఇలాంటి వారిపై నిఘా పెట్టిన పోలీసులు తరచూ అరెస్ట్ లు చేస్తుంటారు. తాజాగా నల్గొండ జిల్లాలో కూడా ఓ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.
డబుల్ బెడ్ రూం వస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూసిన ఓ మహిళకు నిరాశే ఎదురైంది. దీంతో మనస్థాపానికి గురైన ఆ మహిళ అధికారుల ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.
భర్త మరణం తర్వాత అమృత ప్రణయ్ ఒంటరిగా జీవిస్తున్నారు. తన పాపలో భర్తను చూసుకుంటూ బతికేస్తున్నారు. అంతేకాదు! ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టి అప్పుడప్పుడు వీడియోలు కూడా చేస్తున్నారు. ఆ వీడియోల్లో తనకు సంబంధించిన విషయాలను చెప్పుకొస్తున్నారు.
విధి ఆడిన వింత నాటకం. పాపం.. భర్త కళ్లెదుటే భార్య ప్రాణాలు విడిచింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?
సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భార్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న భర్త తానూ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తాజాగా కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఓ మహిళ భర్తగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇక […]
భార్యాభర్తల బంధంలో చిన్న చిన్న కలహాలు అనేది సర్వసాధారణం. అయితే వాటిని పెద్దవిగా చేసుకున్నప్పడు మాత్రం ఘోరాలు జరుగుతుంటాయి. నేటి కాలంలో కొందరు దంపతులు ప్రతి చిన్న విషయానికి ఘర్షణ పడుతున్నారు. దీని కారణంగా.. వారిలో ఎవరో ఒకరు మనస్తాపం చెంది.. దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కొందరు ఆడవాళ్లు ఆరోగ్యం బాగాలేకున్నా, భర్తతో వాగ్వాదం జరిగిన మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. ఆరోగ్య సమస్య, భర్తతో గొడవ కారణంగా […]
పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు పద్మ. వయసు 38 ఏళ్లు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన వట్టికోట శ్రీనివాస్ అనే వ్యక్తిని గతంలో వివాహం చేసుకుంది. భర్త శ్రీనివాస్ లారీ డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలా పెళ్లైన కొంతకాలం పాటు ఈ దంపతులు బాగానే సంసారం చేశారు. ఇక కొన్నేళ్ల తర్వాత ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించారు. పుట్టిన పిల్లలతో సంతోషంగా ఉంటున్న ఈ దంపతులు ఎలాంటి గొడవలు […]
వివాహేతర సంబంధాల కారణంగా నిండు కాపురాలు నాశనం అవుతున్నాయి. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు అక్రమ సంబంధాల్లో వేలు పెడుతూ పచ్చని సంసారాన్ని రోడ్డున పడేసుకుంటున్నారు. ఇంతటితో ఆగకుండా కొందరు మహిళలు ఈ క్షణిక సుఖం కోసం అడ్డొచ్చిన భర్తను సైతం హత్య చేయిస్తున్నారు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ భార్య ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేయించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా […]
ఉన్నతమైన చదువు చదువుకుంది.. మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తుంది.. నెల నెల జీతం తన బ్యాంక్ లో దాచుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిపింది. అనుకోకుండా ఆ యువతి గుండెపోటుతో మరణించింది.. ఆమె ఫోన్ చూసిన కుటుంబ సభ్యులు నివ్వెరపోయే నిజాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఖననం చేసిన ఆమె మృతదేహాన్ని 45 రోజుల తర్వాత వెలికితీయించి పోస్టుమార్టం చేయించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మిర్యాలగూడ బాపూజీనగర్‌కు చెందిన […]