మనం ప్రకృతిలో ఎన్నో వింతలు చూస్తూ ఉంటాం. వెరైటీగా ఉండే చెట్లు, రకరకాల పక్షులు అప్పుడప్పుడు కనిపిస్తూ వారెవ్వా అనిపిస్తాయి. చెట్టు నుంచి నీరు కారడం మాములే.. కానీ మోటర్ వేస్తే పైప్ లో నుంచి వచ్చినట్లు.. ధారళంగా రావడం ఎక్కడ చూసి ఉండము. ‘భైరవ ద్వీపం’ సినిమాలో హీరో బాలకృష్ణ అడవుల్లోకి వెళ్లి నీరు ఉన్న చెట్టును కనిపెడతాడు. సినిమాలోనే కాకా నిజ జీవితంలో కూడా అచ్చం అలానే ఓ చెట్టు నుంచి నీళ్లు వస్తున్నాయి. […]