ఆన్లైన్ వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ వాడకం ఈమధ్య బాగా పెరిగింది. ఎంటర్టైన్మెంట్ కోసం ఈ ప్లాట్‌ఫామ్‌ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అలాంటి యూట్యూబ్‌లో చూసి ఓ మైనర్ బాలిక సొంతంగా కాన్పు చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఏం జరిగిందంటే..!
అమ్మాయి ఏ విషయంలోనైనా ఒక్కసారి ‘నో’అందంటే వద్దు అని అర్థమే అని ఓ సినిమాలో హీరో డైలాగ్ చెబుతాడు. ఇదే విధమైన తీర్పును ఇటీవల ఓ కోర్టు ఇచ్చింది. అయినప్పటికీ తల్లిదండ్రులు కుమార్తెల అభిప్రాయానికి విలువనివ్వడం లేదు. కాలం మారిన ఇంకా వారిని గుండెలపై కుంపటిగానే చూస్తున్నారు. చివరికీ బాధితురాలిగా మిగిలుతోంది మాత్రం అమ్మాయిలే. అలాగే బలైపోయింది కేరళకు చెందిన 16 ఏళ్ల బాలిక. తనను బలవంతంగా లొంగదీసుకున్న వ్యక్తితో..తనకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేశారా ఆ […]
సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల మైనర్ బాలికపై ముగ్గురు మైనర్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. బీహార్ నుంచి హైదరాబాద్ వలస వచ్చిన బాధిత బాలిక కుటుంబం సైదాబాద్ లోని పూసల బస్తీలో నివాసం ఉంటోంది. తల్లిదండ్రులు పని మీద బయటకు వెళ్లారు. ఇంట్లో ఇద్దరు ఆడ బిడ్డలు ఉన్నారు. పెద్ద కూతురు జ్వరంతో ఇంట్లోనే ఉండగా.. చిన్న కుమార్తె ఇంటి బయట ఆడుకుంటోంది. అయితే ఇంటి పక్కనే ముగ్గురు […]
ఆడపిల్ల అయితే చాలు.. వయసుతో సంబంధం లేకుండా.. వావి వరసలు మరిచి మరి.. వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారు అనేకమంది ఉన్నారు. ఇక ఆడవాళ్లు ఒంటరగా కనిపిస్తే.. చాలు నోటికి పని చెప్పి.. అడ్డమైన కారు కూతలు కూసేవారు కోకొల్లలు. తిరిగి ఏమనరనే ధైర్యంతో అడ్డమైన చెత్త వాగుడు వాగుతూ.. శునకానందం పొందే వాళ్లు సమాజంలో చాలా మంది ఉన్నారు. ఈ క్రమంలె తాజాగా ముంబై ప్రత్యేక కోర్టు ఓ సంచలన తీర్పు ఇచ్చింది. అమ్మాయిని ఉద్దేశించి […]
రాజధాని నగరం హైదరాబాద్, జూబ్లీహిల్స్ పరిధిలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ కేసులో పోలీసులు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పబ్‌కు వెళ్లిన యువతి (17)పై కొందరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులను కఠినంగా శిక్షించాలని కేటీఆర్ ఆదేశించారు. ఇక సంచలనంగా మారిన ఈ అత్యాచారం కేసును సీరియస్ గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు నిందితులను […]
నంద్యాల జిల్లాలో పోలీసులు చేసిన పనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ మైనర్ బాలికను ఇద్దరు కానిస్టేబుల్స్ బైక్ పై పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిన విధానం ప్రస్తుతం వివాదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ పోలీసులు.. ఆత్మకూరు మండలం సిద్ధాపురం గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ఓ కేసులో అనుమానితురాలిగా భావించిన ఆళ్లగడ్డ పోలీసులు.. ఆటోలో వెళ్తున్న బాలికను అడ్డగించి.. బైక్ పై ఇద్దరి మధ్య […]
తెలంగాణ హైకోర్టు మనవతా దృక్పథంతో ఓ మైనర్ బాలిక గర్భస్రావానికి అనుమతులు జారీ చేసింది. ఇక విషయం ఏంటంటే? ఇటీవల హైదరాబాద్ నడిబొడ్డున బంజారాహిల్స్‌లోని ఓ బస్తీలో ఉండే ఓ బాలికపై కమ్మం జిల్లా వాసి బాలికను మోసం చేసి రోజూ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక కొన్ని రోజుల తర్వాత ఆ బాలిక గర్భవతి అని తేలడంతో ఆ బాలిక తల్లి స్థానిక పోలీసులను ఆశ్రయించింది. వెంటనే నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి […]
ఈ మధ్యకాలంలో అమ్మాయిలు ప్రేమపేరుతో మాయమాటలు చెప్పే కేటుగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. అలాంటి వాళ్ల నిజస్వరూపం తెలుసుకునే లోపే జీవితం సర్వనాశంమై పోతుంది. కొందరు యువతులు నష్టం జరిగే లోపు మెల్కోన్ని మోసగాళ్ల ప్రమాదం నుంచి తప్పించుకుంటున్నారు. తాజాగా ఓ పెళ్లైన వ్యక్తి తన పక్కింట్లో ఉండే మైనర్ బాలికపై కన్నేశాడు. ప్రేమపేరుతో ఆ బాలికను ట్రాప్ చేసి వ్యభిచార కూపంలోకి దింపే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన ఆ బాలిక వారి నుంచి తప్పించుకుంది. పోలీసులు తెలిపిన […]
దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి ముదుసలి వరకు ఎవరినీ వదలడం లేదు కామాంధులు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా మృగాళ్లలో ఎలాంటి మార్పులు రావడం లేదు. విజయవాడలో 9వ తరగతి బాలిక ఆత్మహత్య వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. బాలిక ఆత్మహత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేత వినోద్ జైన్ ను పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ప్రధాన ఆరోపణలు వెల్లువెత్తుతున్న టీడీపీ […]
ఆ బాలికది తెలిసీ తెలియని తనం. వయసుతో పాటు శరీరంలో వచ్చే మార్పులను గ్రహించలేకపోయింది. దానిని ఆసరాగా చేసుకుని ఓ కామాంధుడు తన కోర్కెలు తీర్చేందుకు ఆమెను ఓ బొమ్మగా వాడుకున్నాడు. అతడు ఏం చేస్తున్నాడో కూడా తెలియని ఆ 13 ఏళ్ల బాలిక వాడు చెప్పినట్లు నడుచుకుంది. దాదాపు ఆరు నెలలుగా వాడు ఆమెను లైంగికంగా వాడుకుంటున్నాడని తల్లిదండ్రులు చాలా ఆలస్యంగా తెలుసుకున్నారు. రెండ్రోజుల క్రితం బాలిక ఒంటిపై పంటి గాట్లు ఉండటంతో తల్లి నిలదీయగా […]