గుండెపోటు ఒకప్పుడు 60 ఏళ్లు పైబడితే వచ్చేది. ఇప్పుడు పాతిక, 30 ఏళ్ల వయసున్న వారికి కూడా వచ్చేస్తుంది. తినే ఫుడ్డు మారింది. పడుకునే బెడ్ సమయం మారింది. అన్నీ మారిపోయాయి. మారుతున్న కాలాన్ని బట్టి గుండెపోటు కూడా తన నిర్ణయాన్ని మార్చుకుందో ఏమో తొమ్మిదేళ్ల చిన్నారి గుండెను ఎత్తుకెళ్లిపోయింది. అప్పటి వరకూ ఎంతో సరదాగా ఆడుతూ, పాడుతూ తిరిగే తొమ్మిదేళ్ల కుర్రాడు ఉన్నట్టుండి అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. […]
హైదరాబాద్ క్రైం- సమాజం ఎటు పోతుందో అర్ధం కావడం లేదు. మానవ సంబంధాలు అంతకుంతకు సమకబారుతోంది. సొసైటీలోని కొందరు వావి వరసలు మరిచిపోయి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఈ విపరీత ధోరణులతో అందరిలో ఆందోళన కలుగుతోంది. తాజాగా హైదరాబాద్ లో మైనర్ బాలుడిపై మహిళ లైంగిక దాటి ఘటన కలకలం రేపుతోంది. మైనర్ బాలుడికి మాయమాటలు చెప్పి, అతడిపై లైంగిక దాడికి పాల్పడిందో మహిళ. ఆమె ఆ బాలుడికి మేనత్త వరస కావడంతో ఆంతా ఆశ్చర్యపోతున్నారు. మైనర్ […]
దేశంలో గత కొంత కాలంగా నేరాలు ఘోరాలు బాగానే పెరిగిపోయాయి. కరోనా సమయంలో కూడా కొంత మంది నేరగాళ్లు రెచ్చిపోయారు. ఇక ఇంటి పెద్దను కోల్పోయి.. సమాజంలో ఆదరణ కరువై.. కుటుంబాలు దుర్భరమైన జీవితాలను వెల్లదీస్తున్నాయి. తండ్రి లేని పిల్లల బాధ గురించి ఎంత చెప్పినా తక్కువే. అస్సాంలోని సిల్చార్కు చెందిన నాలుగేళ్ల రిజ్వాన్ సాహిద్ లస్కర్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ నేపథ్యంలో నాకు న్యాయం కావాలని ప్రధాని మోడీని కోరుతూ.. అసోంకు చెందిన […]
ఈ మధ్య కాలంలోనే రోడ్లపైకి మైనర్ బాలురు అడ్డగోలుగా రయ్యు రయ్యుమంటూ తిరుగుతున్నారు. పది ఏళ్లు కూడా నిండని మైనర్లు బైక్‌లతో రోడ్లపై తమ రేంజ్‌ను చూపిస్తున్నారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా తోడవటంతో ఇష్ఠానుసారంగా వ్యవహరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇక తాజాగా మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ మైనర్ బుడతడు ఎలక్ట్రిక్ బైక్‌తో దూసుకెళ్తూ పోలీసులకు చిక్కాడు. ఇప్పుడు ఇదే వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పదేళ్లు కూడా లేని ఓ మైనర్ బాలుడు ఎలక్ట్రిక్ […]
క్రైం డెస్క్- సమాజంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయింది. ఎక్కడో ఓ చోట ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలు తెచ్చినా అడవాల్లపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. ఆడవాళ్లు అంతరిక్షంపైకి వెళ్లి వస్తున్నా.. ఇంకా మగాళ్ల నుంచి ఆటంకాలను ఎదుర్కొంటూనే ఉన్నారు. సాధారనంగా ఆడవాళ్లను ప్రేమ, పెళ్లి పేరుతో చాలా మంది మోసం చేస్తుంటారు. వాళ్లను శారీరకంగా వాడుకుని వదిలేస్తున్న ఘటనలు చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. కానీ గుజరాత్ లో […]