ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీంతో చాలా దేశాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి. ముఖ్యంగా విమాన ప్రయాణాలపై కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. తాజాగా యూఎస్‌లో జరిగిన ఓ ఘటన.. ఇప్పుడు సోషల్ మీడియాల్ హాట్ టాపిక్ గా మారింది. విమానం ఎక్కేముందు ఒకటికి నాలుగు సార్లు కోవిడ్ టెస్టు చేయించుకున్న ఓ మహిళకు ఆ ఫ్లైట్‌లో ఉండగానే పాజిటివ్ అని తేలింది. మిగతా ప్రయాణికులకు ఆమె నుంచి వైరస్ వ్యాప్తి […]