ఈమెకు గతంలోనే ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు భర్తతో కలిసి ఉండేది. అయితే కొన్ని పరిస్థితుల దృష్ట్యా భర్తకు దూరంగా ఉంటున్న ఈ వివాహిత నెల రోజులుగా నగరంలోని ఓ హాస్టల్ లో ఉండేది. తర్వాత ఏం జరిగిందంటే?
దేవుడి తర్వాత వైద్యుడిని అందరూ దైవ్యంగా కొలుస్తుంటారు. వాస్తవానికి వారు చేసే సేవ వెలకట్టలేనిదనే చెప్పాలి. చనిపోయే వ్యక్తికి ప్రాణబిక్ష పెడుతూ ఊపిరిపోస్తుంటారు. అయితే కొంతమంది వైద్యులు మాత్రం వైద్యం ముసుగుతొడిగి అందినకాడికి దోచుకుంటున్నారు. ఠాగూర్ సినిమాలో ఓ వ్యక్తి వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్తే అతను చనిపోయినా కూడా బతికున్నాడని నమ్మిస్తూ లక్షలు వసూలు చేస్తుంటారు. అదే రీల్ సీన్ ఇప్పుడు రియల్ లైఫ్ లో మరోసారి రిపీట్ అయింది. తాజాగా హైదరాబాద్ లో చోటు […]