చిరంజీవి ఒక మహావృక్షం. ఈ విషయం అందరూ అంగీకరించవలసిందే. తనకు తానుగా ఇండస్ట్రీ అనే మట్టిలో పుట్టి, ఎదిగిన వృక్షం, ఒక మహావృక్షం. అయితే ఎదుగుదలను చూసి ఓర్వలేని బ్యాచ్ ఎక్కడైనా ఉంటారు. చిరంజీవి విషయంలో అనేక సార్లు రుజువైంది. ఇప్పటికీ రుజువు అవుతూనే ఉంది. పైకి మెగాస్టార్ తోపు, తురుము అని తప్పక బలవంతంగా పొగుడుతూనే.. ఎంత విషం చిమ్మాలో అంత విషం చిమ్ముతున్నారు. కానీ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా చాలామంది విషెస్ చెబుతున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ మాత్రం తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తోంది.
సినిమా ఇండస్ట్రీలో ఫామ్ లో ఉన్నప్పుడే దూకుడు ప్రదర్శించాలి. హీరో, దర్శకుడు, హీరోయిన్ ఇలా ఎవరైనా కావొచ్చు.. అత్యుత్తమ దశలో ఉన్నపుడే వారి డ్రీమ్స్ తీర్చుకోవడానికి ప్రయత్నించాలి. లేకపోతే ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో అసలు చెప్పలేము. ఈ విషయం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకి తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో.
కొన్ని రోజుల క్రితం ఆర్ఆర్ఆర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పెట్టుబడులు పెట్టారు అన్న వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టింది. ఇక ఈ వార్తలపై తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో పూర్తి క్లారిటీ ఇచ్చారు నిర్మాత దానయ్య.
వజ్రోత్సవ వేడుకల సమయంలో చిరంజీవి, మోహన్ బాబు మధ్య చోటు చేసుకున్న సంఘటనను ఎవరూ మర్చిపోలేరు. అప్పటి నుంచి ఈనాటికీ అది ఒక మాయని మచ్చలా ఉంది. అయితే ఆ తర్వాత మోహన్ బాబు, చిరంజీవిని సోదరుడిగా భావించి ఆయనతో కలవడం.. సొంత అన్నలా చిరంజీవి పట్ల ప్రేమను కురిపించడం వంటి సంఘటనలు మనం చూశాం. కానీ ఇప్పటికీ ఫ్యాన్స్, నెటిజన్స్ మాత్రం ఆనాటి సంఘటనలను ఏదో ఒక సమయంలో తెరపైకి తెస్తుంటారు. ఈ క్రమంలో ఈ విషయంపై మోహన్ బాబు స్పందించారు. అలానే మా ఎలక్షన్స్ సమయంలో చిరు వర్గం, మోహన్ బాబు వర్గం అని రెండు వర్గాలుగా విడిపోయి విబేధాలు చోటు చేసుకున్న విషయంపై కూడా స్పందించారు. చిరంజీవి విషయంలో ఇప్పటికీ ఆ పెయిన్ ఉందని అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీలో అక్కినేని హీరో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్నారు. వాల్తేరు వీరయ్య సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో చిరు వేగం పెంచారు. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో నటిస్తున్న చిరంజీవి తన కూతురు, అల్లుడుతో సినిమా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
చిరంజీవి ఒక లెజెండ్. బలగం సినిమా హిట్ అయితే తన సినిమా హిట్ అయినంతగా మురిసిపోతున్నారు. వేణుని, బలగం సినిమా నటీనటులను అభినందించకుండా ఉండలేకపోయారు చిరంజీవి. బలగం సినిమా హిట్ అయితే చిరంజీవికి ఎందుకింత ఆనందం?