కరోనా కష్ట కాలంలో సినీ పరిశ్రమ కోలుకోలేని దెబ్బ తిన్న విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో ఇండస్ట్రీ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.., ఇలాంటి విచారకరమైన సంఘటన మరొకటి జరిగింది. ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, నటుడు కత్తి మహేశ్ కు యాసిడెంట్ అయ్యింది. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు.. లారీని ఢీ కొట్టింది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కత్తి […]