టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్‌ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్‌లో ఎంత ఎనర్జీగా ఉంటాడో తెలిసిందే. మరోసారి తనలోని ఎంటటైన్ ఫెలోను చూపించాడు కోహ్లీ. ఆర్సీబీ జట్టు సభ్యుడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇటివల భారతీయ యువతిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో మ్యాక్సీ జట్టు సభ్యులకు తన వెడ్డింగ్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి ఆర్సీబీ టీమ్ అంతా భారతీయ సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. ఈ వేడకలో విరాట్ కోహ్లీ, ఆర్సీబీ యంగ్ ప్లేయర్ షాబాజ్ […]