సైనికుడు అంటే.. తన కోసం కాకుండా దేశం కోసం ఆలోచిస్తాడు. తన కుటుంబం మాత్రమే బాగుంటే చాలు అనుకోడు.. దేశంలోని అన్ని కుటుంబాలకు తానే రక్ష అని భావిస్తాడు. అందుకే ఏదో ఓ రోజు యుద్ధ భూమిలో మరణం తప్పదని తెలిసినా.. ప్రాణాత్యాగాన్ని సైతం చిరునవ్వుతో అంగీకరించి.. సరిహద్దులో మనకు కాపలాగా నిలుస్తాడు. దేశం కోసం ఇంతటి త్యాగం చేస్తున్న వారి పట్ల కనీస ఆదరణ చూపని ప్రభుత్వాలు ఎన్నో. ఉద్యోగ విరమణ తర్వాత, మరణించిన తర్వాత.. […]
తల్లిదండ్రులకు పిల్లలే లోకం. వారే సర్వస్వం. బిడ్డల బాగు కోసం నిత్యం తపిస్తుంటారు. పిల్లలకు చిన్న కష్టం కలిగినా.. తల్లిదండ్రులు తట్టుకోలేరు. తాము పడ్డ కష్టాలు బిడ్డలు పడకూడదని.. తమకు దక్కని ప్రతిదీ తమ పిల్లలకు దక్కాలని ఆశిస్తారు తల్లిదండ్రులు. అందుకోసం ఎంతటి కష్టాన్ని అయినా భరిస్తారు. బిడ్డల కోసం ఎన్ని కష్టాలనైనా భరించగలిగే తల్లిదండ్రులు.. కడుపు కోతను మాత్రం భరించలేరు. తమ సంతానం నిండు నూరేళ్లు.. పిల్లాపాపలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటారు. అలా కాకుండా తమ […]
ఉగ్రవాదులపై పోరులో భాగంగా కశ్మీర్‌లో ప్రాణ త్యాగంచేసిన గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెంకు చెందిన జవాను జశ్వంత్‌రెడ్డి చిరస్మరణీయుడని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దేశ రక్షణలో భాగంగా కశ్మీర్‌లో తన ప్రాణాలు పణంగాపెట్టి పోరాటం చేశారని, జశ్వంత్‌రెడ్డి త్యాగం నిరుపమానమైనది అన్నారు. జశ్వంత్‌రెడ్డి వీరమరణం పొందడంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. జశ్వంత్‌రెడ్డి త్యాగం మరువలేనిదని అన్నారు. కడప జిల్లా పర్యటనలో […]