ప్రస్తుతం అందరిదీ ఉరుకుల పరుగుల జీవితం. సొంతవాళ్ల గురించే ఆలోచించే తీరక ఉండటం లేదు. సాధారణ ప్రజల పరిస్థితే ఇలా ఉంటే.. మరి రాజకీయ నాయకుల సంగతి ఏంటి? ఒక కేంద్రమంత్రి ఎంత బిజీగా ఉంటారు? ఆయన కుటుంబానికి ఎంత సమయం కేటాయిస్తారు? ఇలాంటి ప్రశ్నలు చాలానే ఉండచ్చు. లీడర్ గా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అందరికీ సుపరిచితులే. మరి.. ఒక భర్తగా, తండ్రిగా అయన ఎలా ఉంటారు అనే విషయాలు చాలా మందికి తెలీదు. అలాంటి […]
ప్రేమ అంటే జీవిత భాగస్వామి అడిగినవే కాకుండా.. ఏం కావాలో అర్థం చేసుకుని ఇవ్వగలగాలి. భాగస్వామి అడిగినవే ఇవ్వరు కొంతమంది. ఇక తనకి ఏం కావాలో తెలుసుకుని ఇవ్వడం అనేది మిషన్ ఇంపాజిబులే. డబ్బుతో కొనే వస్తువులు ఇవ్వడం కంటే.. డబ్బుతో కొనలేనిది ఒకటి ఉంది. దాని పేరే స్వర్గం. ఆ స్వర్గాన్ని భాగస్వామికి ఇవ్వడమే భాగస్వామి యొక్క ప్రథమ కర్తవ్యం. అది ఇవ్వని నాడు స్వర్గం ఎక్కడ దొరుకుతుందంటే అక్కడికి వెళ్ళిపోతారు. మగాళ్లకు శృంగార సామర్థ్యం […]
తెలుగు చిత్రసీమలో అటు క్లాసికల్ డాన్స్ కైనా, ఇటు వెస్టర్న్ స్టెప్పులకైనా తెరపై వన్నె తెచ్చిన హీరోయిన్లలో భానుప్రియ ఒకరు. అందం, అభినయంతో హీరోయిన్ గా దశాబ్దానికి పైగా ఇండస్ట్రీని ఏలిన భానుప్రియ.. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది. కెరీర్ లో దాదాపు 150కి పైగా సినిమాలు చేసిన భానుప్రియ.. అందచందాలతోనే కాదు.. తన డాన్స్ తో హీరోలను సైతం డామినేట్ చేసి చూపించింది. చిరంజీవి, కృష్ణ, […]
సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార, స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ లను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఏదో ఒక కారణంతో ఈ జంట వివాదంలో ఇరుకుంటున్నారు. ఆ మధ్య పెళ్ళైన సందర్భంగా ఈ జంట తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. అయితే తిరుమాడ వీధుల్లో ఈ జంట ఫోటోషూట్ లో పాల్గొంది. ఆ సమయంలో నయనతార పాదరక్షలు ధరించి ఉండడం వివాదానికి దారి తీసింది. రాష్ట్ర వ్యాప్తంగా […]
Pratap Pothen: ఇండస్ట్రీలో వరుస విషాదాలు సినీ ప్రేక్షకులను కలచివేస్తున్నాయి. ఇటీవల నటి రాధికా మాజీ భర్త, సీనియర్ నటుడు, దర్శకుడు ప్రతాప్ పోతెన్ చెన్నైలోని స్వగృహంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. లైఫ్ లో రెండు పెళ్లిళ్లు చేసుకున్న ప్రతాప్.. చివరికి ఒంటరిగానే కన్నుమూయడం అనేది విషాదంగా మారింది. ప్రస్తుతం ప్రతాప్ వయస్సు 70 సంవత్సరాలు. కాగా చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం విగత జీవిగా కనిపించారు. ఆయన మరణవార్త తెలిసి దక్షిణ చిత్రపరిశ్రమ ఒక్కసారిగా […]
సీనియర్ నటుడు నరేష్ పేరు ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే.. అటూ కర్ణాటకలో కూడా మారు మోగి పోతుంది. పవిత్రా లోకేష్‌తో రిలేషన్‌షిప్, మూడో భార్య రమ్యతో వివాదాల కారణంగా ఆయన మీద బోలెడన్ని వార్తలు వస్తున్నాయి. నరేష్ ఇంకా తనకు విడాకులు ఇవ్వలేదని.. పవిత్రా లోకేష్‌ని ఎలా పెళ్లి చేసుకుంటారని ఆయన మూడో భార్య రమ్య ప్రశ్నిస్తుంది. ఇక మరోవైపు పవిత్రా లోకేష్ గురించి బోలేడన్ని వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో నరేష్, ఆయన […]