పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరుపురాని ఘటన. ప్రతి ఒక్కరు తమ పెళ్లిని ఘనం జరుపుకోవాలనుకుంటారు. ఇలా నిత్యం అనేక పెళ్లి జరుగుతుంటాయి. కానీ.. కొన్ని పెళ్లిళ్లు మాత్రం వార్తలో నిలుస్తాయి. కారణం.. ఆ పెళ్లిలో ఏదో ఒకటి ప్రత్యేకత ఉండే ఉంటుంది. అలానే బీహార్ లో జరిగిన ఓ పెళ్లి కూడా వార్తలో నిలిచింది. మరి.. అక్కడ ప్రత్యేక ఏమిటి అనుకుంటున్నారా?. ఇద్దరు మరగుజ్జులు వివాహ బంధంతో ఒక్కటైనారు. ఈ జంటను చూడటానికి చుట్టపక్కల […]