ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు పలు వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పేరుతో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. నిన్నటితో 2,300 కి.మీ పూర్తిచేసుకున్నారు.
ప్రభుత్వం నుంచి పథకాలు వస్తున్నాయంటే ఎవరు మాత్రం వద్దనుకుంటారు చెప్పండి. వెయ్యి, రెండు వేలు ఇస్తుందంటే ఆ డబ్బు కోసం కోటీశ్వరుడు కూడా కక్కుర్తిపడతాడు. డబ్బున్న వాళ్ళే అంతలా ఎగబడుతుంటే నిజమైన అర్హులు పేదవారు ఎగబడరా. కానీ ఒక మహిళ తనకు ప్రభుత్వం ఇండ్ల స్థలం ఇస్తే వద్దని చెప్పేశారు. ఇండ్ల స్థలం ఇస్తే వద్దని ఎవరైనా అంటారా?
ఆంధ్రప్రదేశ్ మంగళగిరి తహసీల్దార్‌కు అరుదైన అవకాశం లభించింది. ఆయనకు వచ్చిన అవకాశాన్ని తలుచుకుని అదృష్టంగా భావిస్తున్నారు. ఇంతకు ఏంజరిగింది అంటే..
అతడు పేరుకే కానిస్టేబుల్. ఖాకీ చొక్క ధరించి ఆ ముసుగులో ఎంతోమంది అమాయక ప్రజలను మోసం చేశాడు. ఇతడి దారుణం వెలుగులోకి రావడంతో తాజాగా జైలుకు తరలించారు. ఇంతకి ఇతగాడు చేసిన మోసం ఏంటో తెలిస్తే షాకవుతారు.
మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామం పేరు కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో బాగా వినిపిస్తోంది. ఇప్పటం గ్రామంలో రోడ్లను విస్తరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ విస్తరణపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. కావాలనే ఇప్పటం గ్రామస్థులను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపణలు, విమర్శలు చేశారు. కొందరైతే స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను తొలగిస్తూ వైఎస్సార్ విగ్రహాన్ని మాత్రం కదిలించకుండా వదిలేశారంటూ ఆరోపించారు. అయితే అవన్నీ అవాస్తవమని అధికారులు సైతం వెల్లడించారు. అంతేకాకుండా అవి ఆరోపణలు […]
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాధారణంగా హీరోలకు సామాన్య ప్రజలు ఫ్యాన్స్ అవుతారు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఇది కాస్త విభిన్నంగా ఉంటుంది. సినీ, రాజకీయ రంగానికి చెందిన పలువురు సెలబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్‌కి అభిమానులం అని గర్వంగా చెప్పుకుంటారు. రీల్ మీద కన్నా.. వాస్తవంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం నచ్చి ఆయనకు ఫ్యాన్స్ అయిన వారు చాలా మంది ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి […]
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు వర్మ డైరెక్షన్‌లో సినిమాలు చేయాలని ప్రతి ఒక్కరు భావించేవారు. కానీ ప్రస్తుతం ఆయన క్రేజ్‌ను పూర్తిగా దూరం చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన చేస్తోన్న వ్యాఖ్యలు, తీస్తోన్న సినిమాలు అన్ని వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గానే నిలుస్తున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకునే రాజకీయ, సినీ పరిణామాలపై తరచుగా స్పందిస్తుంటాడు. కొన్ని రోజుల క్రితం చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై […]
మెగా బ్రదర్ నాగబాబు గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేక పరియం అక్కర్లేదు. సినిమాలు, రాజకీయాలు ఇలా రెండు రంగాల్లో క్రీయాశీలకంగా వ్యవహరిస్తోన్నారు నాగబాబు. ఇక తన సోదరులను ఎవరైనా ఒక్క మాట అంటే అస్సలు ఊరుకోరు. వెంటనే రంగంలోకి దిగి తగిన విధంగా కౌంటర్ ఇస్తారు. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటారు నాగబాబు. ప్రసుత్తం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంట మంగళగిరిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుడు ఆరోపణలు చేసే వారిపై ఘాటుగా విరుచుకుపడ్డాడు. ఏకంగా చెప్పు తీసుకుని కొడతానంటూ హెచ్చరించాడు. సభాముఖంగా చెప్పు తీసుకుని మరీ ఇలా హెచ్చరికలు జారీ చేశాడు. మంగళగిరిలో నిర్వహించిన జనసేన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇంకోసారి నేను ప్యాకేజీ తీసుకున్నానని ఎవడైనా అంటే చెప్పు తీసుకుని పళ్లు రాలగొడతాను. గత 8 ఏళ్ల కాలంలో ఆరు సినిమాలు చేశాను. రూ.100 […]
సాధారణంగా మన దేశంలో సినీ, రాజకీయ రంగాల్లో వారసులు అధికంగా కనిపిస్తారు. కుటుంబం నుంచి ఒక్కరు సక్సెస్ అయితే చాలు.. ఇక పొలోమంటూ కట్టకట్టకుని వస్తారు వారసులు. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా సరే.. వారు మాత్రం పట్టించుకోరు. అయితే ఈ వారసత్వం అనేది కేవలం వారి ఎంట్రీకి మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ తర్వాత గెలుపోటములు.. పూర్తిగా వారసుల ప్రతిభ, సామర్థ్యాల మీదనే ఆధారపడి ఉంటుంది. వారసులుగా ఎంట్రీ ఇచ్చినా సరే… వారి కంటూ సొంత టాలెంట్ […]