కేరళ క్రైం- దేశంలో క్రైంరేట్ బాగా పెరిగిపోతోంది. హత్యలు, అత్యాచారాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా ఈ దారణాలు మాత్రం ఆగడం లేదు. కేరళ రాష్ట్రంలో కలకలం రేకెత్తిస్తున్న ఓ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ యువతిని, మరో యువకుడు పట్టపగలే కాల్చిచంపడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కేరళలోని కొత్తమంగళంలో మానస అనే 24 ఏళ్ల ఆ యువతి మెడికల్ కాలేజీలో చదువుతోంది. దాదాపు అంతే వయసున్నఓ యువకుడు […]