మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ 2022 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ వరల్డ్ కప్ కోసం భారత జట్టుకు ఎంపికై పలువురు ఆటగాళ్లు దూరమయ్యారు. అందులో రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాతో పాటు స్టాండ్‌బై ప్లేయర్‌గా ఎంపికైన దీపక్ చాహర్ కూడా గాయం కారణంగా వరల్డ్ కప్ దూరమయ్యాడు. దీపక్ చాహర్ స్టాండ్‌బైగానే కాకుండా.. గాయపడ్డ బుమ్రాకు రీప్లేస్‌మెంట్‌గా తుదిజట్టులో ఆడే అద్భుత అవకాశం ఉండేది. గాయంతో బుమ్రా వరల్డ్ కప్ […]