మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో యావత్ భారత దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ అమానవీయ ఘటనపై ప్రతి ఒక్కరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.