‘బిగ్ బాస్ 5 తెలుగు’ అనగానే అక్కడ ఏమీ లేకపోయినా ఏదో చూపిస్తారనే ఫీలింగ్ అందరిలో ఉంది. అక్కడ నడిపించే.. కనిపించే హగ్గులు, లవ్వులు అన్నీ అక్కడి వరకే అని అందరికీ తెలుసు. కాస్త మసాలా యాడ్ చేయలనే తాపత్రంలో కలిపే పులిహోరే తప్ప బయట ఏమీ ఉండదని అందరికీ తెలుసు. గత సీజన్ లలో చూశాం కూడా. ఇప్పుడు అలా కలిపిన ఒక జంట బయట కూడా తమ బంధాని వదులుకోలేక తెగ తపన పడిపోతున్నారు. […]
తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్‌బాస్ రియాల్టీ షోకు వస్తున్న రెస్పాన్స్ గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లో ఎంతో పాపులారిటీ సంపాదించిన బిగ్ బాస్ రియాల్టీ షో ఇప్పుడు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలల్లో కూడా మంచి క్రేజ్ సంపాదించింది. ఇక బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లకు అదృష్టం భలే కలిసి వస్తుంది. బాలీవుడ్ లో ఇప్పటికే పలువురు కంటెస్టెంట్లు నటులుగా మారారు. ఇతే తంతు ఇతర భాషల్లో నడుస్తుంది. ఇక తెలుగు […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ ఈ వారం హౌస్‌లో మంచి ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. కెప్టేన్సీ పోటీదారు టాస్కులో గుడ్ల కోసం చాలానే తిప్పలు పడ్డారు ఇంట్లోని సభ్యులు. దొంగతనాలు, కుస్తీలు కూడా బాగానే జరిగాయి. నా గుడ్లు పోయాయంటూ నానా యాగి చేశారు సభ్యులు. ఎట్టకేలకు టాస్కు ముగియగానే ఎక్కువ గుడ్లు కలెక్ట్ చేసిన ఐదుగురు సభ్యులు కెప్టెన్సీ పోటీదారులు అయ్యారు. సన్నీ, మానస్, విశ్వ, రవి, సింగర్ శ్రీరామచంద్ర పోటీదారులు అయ్యారు. సీక్రెట్ టాస్క్‌లో […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ షోకి గత మూడ్రోజులుగా మిక్స్‌డ్ టాక్ నడుస్తోంది. ఈ సీజన్‌లో పెద్దగా తెలియని వారు, యూట్యూబ్ ఫేమ్ స్టార్లనే తెచ్చినా.. బాగానే ట్విస్టులతో నెట్టుకొచ్చారు. కానీ, ప్రేక్షకులు వాటిని ఇట్టే పట్టేస్తున్నారు. వాటిని ముందే అంచనా వేస్తున్నారు అనే టాక్ బాగా వినిపిస్తోంది. అందుకు మంచి ఉదాహరణ లోబో సీక్రెట్ రూమ్ టాస్కే అని చెప్తున్నారు. ఎలిమినేషన్ పరంగానూ ఇంట్లోని వాళ్లు కూడా కొన్ని సందర్భాల్లో కేవలం ఆడవాళ్లే ఎలిమినేట్ అవుతున్నారు […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్‌లో గ్రూపులు, కెప్టెన్సీ టాస్కులతో హాట్ హాట్‌గా మారింది. అనూహ్య సంఘటనల మధ్య సింగర్ శ్రీరామచంద్ర హౌస్‌లో కెప్టెన్‌గా మారాడు. ఈసారి ఇమ్యూనిటీనే ప్రధాన లక్ష్యంగా శ్రీరామ్ కెప్టెన్సీ కోసం పోటీచేశాడు. తన మీద తనకే నమ్మకం తగ్గిపోతోందేమో అని అనిపిస్తోంది. హమీదా మొదట నేను కూడా వెళ్తానంది కానీ, మళ్లీ తప్పుకుంది. కెప్టెన్సీ రచ్చ అయ్యాక హౌస్‌లో కాస్త నవ్వులు పూస్తున్నాయి. ప్రియాంక సింగ్ అందాలతో హౌస్‌లోని సభ్యులనే కాదు […]
బిగ్ బాస్ సీజన్ 5 నాల్గో వారంలోకి ఎంటర్ అయింది. సోమవారం నాడు నామినేషన్ ప్రక్రియ జరగ్గా.. మొత్తం ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. ఈసారి కాస్త గట్టిగానే నామినేషన్ పర్వం కొనసాగింది. నామినేషన్ గొల ముగిసిన తర్వాత ఇక ఎప్పటిలానే మంగళవారం ఎపిసోడ్ లో ఇంటి సభ్యులు కలిసిమెలిసి తిరిగారు. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా.. హౌస్ మేట్స్ ను జంటలుగా విడిపోమని చెప్పారు. ఏ జంటైతే ఎక్కువ బరువుని కోల్పోతారో […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 చూసిన వాళ్ళందరికీ మొదటి వారం నుంచి మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇస్తున్న లోబో ఈ మద్య బాగా ఫ్ర స్టేషన్ కి గురి అవుతున్నట్టు కనిపిస్తుంది. ఎప్పుడూ సరదాగా నవ్వుతూ, అందరినీ నవ్విస్తుండే లోబోకు ఏమైంది? ఎందుకు ప్రతిసారి ఏమోషన్ అవుతున్నారు.. వెక్కి వెక్కి ఏడుస్తున్నారు.. ఇంటి సభ్యులపై తన కోపాన్ని ప్రదర్శిస్తూ.. అంతలోనే సైలెంట్ అవుతున్నాడు? అన్న అనుమానాలు బిగ్ బాస్ చూసేవాళ్లందరికి కలుగుతుంది. నిన్న సోమవారం […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ మంచి టీఆర్పీతో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఇంట్లోని సభ్యులు గ్రూపులు కట్టడం, పక్కా ప్లాన్ ప్రకారం గేమ్ ఆడటం అందరూ చూస్తున్నారు. ఆక్రమంలోనే వారి మధ్య గొడవలు బాగా జరుగుతున్నాయి. ఈ మధ్య ఇంట్లో ఒకరి గురించి వాళ్లు లేనప్పుడు మాట్లాడటం ఎక్కువ సందర్భాల్లో చూస్తున్నాం. అలాంటి ఘటనల వల్లే ఈ గొడవలు జగుతున్నాయి. రవి, ప్రియ, లహరి గొడవలోనూ అదే ప్రధాన కారణం కూడా. లహరి వెళ్తూ రవికి అదే చెప్పింది […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్‌లో వినోదం చూశాం, రొమాన్స్ చూశాం, టాస్కులు చూశాం, కొట్లాటలు చూశాం. తెలుగు బుల్లితెర ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఈసారి హౌస్‌లోకి వచ్చిన వారిలో బాగా తెలిసిన పేర్లు షణ్ముక్, యాంకర్ రవి. షణ్ముఖ్ మొదటి వారంలో పెద్దగా పార్టిసిపేట్ చేసింది.. ఎంటర్‌టైన్ చేసింది ఏమీ లేదు. కింగ్ నాగార్జున కూడా అరె ఏంట్రా ఇది కాస్త ఆడరా అంటూ ట్రోల్ చేసిన విషయం […]
బాలీవుడ్ లో సంచలనాలు సృష్టించిన బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ ఇతర భాషల్లో కూడా తెగ సందడి చేస్తుంది. తెలుగు లో బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్.. సీజన్ 2 కి నాని హూస్ట్ గా వ్యవహరించగా.. మూడో సీజన్ నుంచి ప్రస్తుతం ఐదో సీజన్ కి కింగ్ నాగార్జున హూస్ట్ గా కొనసాగుతున్నారు. బిగ్ బాస్ నాలుగు సీజన్లను రికార్డు స్థాయి రేటింగ్‌తో సక్సెస్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఐదోది కూడా […]