ధనవంతులకు లోన్ ఇవ్వడంలో ఎలాంటి అలసత్వం చూపించరు బ్యాంక్ అధికారులు. డాక్యుమెంట్లు కొంచెం అటుఇటుగా ఉన్నా.. లోన్ మంజూరు చేస్తారు. అయితే సామాన్యుల విషయంలో లోన్ లభించడం అంత ఈజీ కాదు! తమ పొలానికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నప్పటికి కొన్నిసార్లు బ్యాంకు చుట్టూ తిరుగుతుండాలి. బ్యాంకు అధికారులు పెట్టే కండిషన్లు, కొన్ని అభ్యంతరాలు సామ్యానుడిని తీవ్ర అసహనానికి గురిచేస్తుంటాయి. తాజాగా అలా అసహనానికి గురైన ఓ వ్యక్తి బ్యాంక్ ను పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ […]