భారత ఫుట్ బాల్ సమాఖ్య (AIFF)పై గత కొన్ని రోజుల క్రితం నిషేధం విధిస్తున్నట్లు అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య(FIFA) ప్రకటించింది. భారత ఫుట్ బాల్ సమాఖ్య పాలక వర్గంలో మూడవ పార్టీ తల దూరుస్తోందని ఇది క్రీడా సమాఖ్యాకి విరుద్దం అని ఫిఫా అప్పుడు పేర్కొంది. అయితే తాజాగా ఈ నిర్ణయం పై ఫిఫా వెనక్కి తగ్గింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. భారత ఫుట్ బాల్ సంఘానికి భారీ ఊరట లభించింది. […]