బ్యాంకుల పనితీరు సరిగా లేకపోతే ఆర్బీఐ వాటి లైసెన్సులను రద్దు చేస్తుంటుంది. ఈ క్రమంలో ఆర్బీఐ 8 బ్యాంకులను రద్దు చేసింది. మీరు గనుక ఈ బ్యాంకుల్లో ఖాతా కలిగి ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి.
ప్రతి ఒక్కరికి జీవితంలో ఎన్నో కోరికలు ఉంటాయి. కొందరు మంచి ఉద్యోగంతో మంచి జీతం పొందాలని కోరుకుంటారు. ఇంకొందరు సొంతంగా వ్యాపారం ప్రారంభించి.. సమాజంలో ఓ గొప్ప బిజినెస్ మెన్ గా మారాలని భావిస్తారు. అలాంటి వారిలో ఎవరైన పెట్రోల్ బంక్ వ్యాపారం చేయాలనుకుంటున్నారా?. పెట్రోల్ బంక్ బిజినెస్ లో వచ్చే ఆదాయం తెలిస్తే మీరు షాకవుతారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్(ఆర్బీఐ) ఇండియా గత కొన్ని రోజులుగా పలు బ్యాంకులకు వరుస షాకులిస్తుంది. మార్గదర్శకాలను పాటించని బ్యాంకులపై కొరడా ఝుళిపిస్తోంది. గతంలో మాదిరి జరిమానాలతో సరిపెట్టడం లేదు.. ఏకంగా లైసెన్స్‌లు క్లోజ్ చేస్తుంది. ఇప్పటికే రెండు బ్యాంకు లైసెన్స్‌లు రద్దు చేసిన ఆర్బీఐ.. తాజాగా మరో బ్యాంకును శాశ్వతంగా మూసి వేసుందుకు రెడీ అయ్యింది. పూణేకు చెందిన రూపీ కోఆపరేటివ్ బ్యాంకు మూతపడిన ఒక్క రోజులోనే.. మరో బ్యాంకుపై ఆర్‌బీఐ వేటు వేసింది. రూపీ బ్యాంక్ […]
బ్యాంకులను మెర్జ్ చేయడం, నష్టాల్లో నడుస్తున్న బ్యాంకుల లైసెన్సులు రద్దు చేసి వాటి కార్యకలాపాలను నిలిపివేయడం ఈ మధ్యకాలంలో వింటూనే ఉన్నాం. తాజాగా ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసింది. అంతేకాకుండా ఆ రద్దు నిర్ణయం గురువారం నుంచే అమలులోకి వచ్చినట్లు ప్రకటించింది. ఇంక ఆ బ్యాంక్ ఎలాంటి కార్యకలాపాలను నిర్వహించరాదని తెలిపింది. కర్ణాటక కేంద్రంగా నడుస్తున్న డెక్కన్ అర్బన్ కోపరేటివ్ బ్యాంక్ విషయంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. […]
సెకండ్ వేవ్ లో ఆస్పత్రులు నిండుకుని ఆక్సిజన్ సంక్షోభం తలెత్తి నెల రోజులు దాటినా ఇవాళ్టికీ ప్రాణవాయువు కోసం ఎస్ఓఎస్ కాల్స్ వెళుతూనే ఉన్నాయి. ఆగస్టులో మూడో వేవ్ కూడా ఉత్పన్నమవుతుందన్న నిపుణుల హెచ్చరిక మరింత కలవరం పుట్టిస్తున్నది. కరోనా లక్షణాలతో బాధపడేవారికి ఇది బాగా పనిచేస్తుందని డీసీజీఐ తెలిపింది. ఇది పౌడర్ రూపంలో లభించనుంది. వ్యాక్సిన్ లాగే ఈ ఔషధాన్ని హైదరాబాదే అభివృద్ధి చేసింది. డీఆర్డీఓకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ […]