ఒకప్పుడు చిన్న పిల్లలు బాాగా ఏడిస్తే.. ఎత్తుకొని జోల పాట పాడుతూ వాళ్లను నిత్రపుచ్చేవారు. కానీ ఈ మద్య చిన్న పిల్లలు ఏడిస్తే.. సెల్ ఫోన్ చూపించడమో.. మ్యూజిక్ పెట్టి వారిని బుజ్జగించడం లాంటివి చేస్తున్నారు.
దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు, హత్యలు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా కొంతమంది కామాంధులు మారడం లేదు. విద్యార్థులకు పాఠాలు చెప్పే గౌరవమైన స్థానంలో ఉన్న ఒక లెక్చరర్ మహిళా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించి చెప్పుదెబ్బలు తిన్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని ఓ కళాశాలలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బెళగావి […]
పాఠశాల్లో అమ్మాయిలకు భద్రత కరువైంది. చదువు చెప్పాల్సిన టీచర్లు రాక్షసులుగా మారిపోతున్నారు. ‘కోరిక తీరిస్తేనే మంచి మార్కులు వేస్తా దానికంటే ముందుగా నగ్న వీడియో తీసి వాట్సాప్‌లో పంపించంటూ విద్యార్థినికి ఓ కామాంధ అధ్యాపకుడు పెట్టిన షరతులు విని అంతా అవాక్కవుతున్నారు. ఆన్‌లైన్ క్లాసుల పేరిట విద్యార్థిని ఫోన్ నెంబర్ తీసుకుని, ఆ కీచక టీచర్ వికృతంగా ప్రవర్తించాడు. ఈ వికృత చేష్టలను భరించలేలని ఆ విద్యార్థిని ఉపాధ్యాయుడి గురించి తన తల్లిదండ్రులకు చెప్పింది. సంగారెడ్డి పట్టణంలోని […]