స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన మూవీ ‘సీతారామం’. హనురాఘవాపుడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న, సుమంత్ , తరుణ్ భాస్కర్ కీలక పాత్రలో నటించారు. ఇక ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు, ట్రైలర్ అన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ […]
జబర్దస్త్ నరేష్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. జబర్దస్త్ తో ఎంట్రీ ఇచ్చిన నరేష్ అనతి కాలంలోనే బాగా ఫేమస్ అయ్యాడు. కటౌట్ తక్కువగా ఉన్న తన కంటెంట్ తో బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. అయితే స్కిట్ లో భాగంగా అప్పుడప్పుడు నరేష్ డ్యాన్స్ కూడా చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంటాడు. ఇదిలా ఉంటే శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు సంబంధించి తాజాగా ఓ ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో టాలీవుడ్ ప్రముఖ […]
ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు, ఎన్ని సంవత్సరాలు గుర్తుండిపోయామన్నది ఇంపార్టెంట్. కొంతమంది చేసింది తక్కువ సినిమాలే అయినా ఆడియన్స్‌లో బాగా రిజిస్టర్ అవుతారు. అలా రిజిస్టర్ అయిన వారిలో అపర్ణ ఒకరు. ఈమె పేరు తెలియకపోవచ్చు కానీ ఈమె చేసిన సినిమా పేరు చెబితే ఓహ్ ఈమెనా ఎందుకు తెలియదు అంటారు. ఆమె ఎవరో కాదు, సుందరకాండ సినిమాలో వెంకటేష్ సరసన సెకండ్ హీరోయిన్గా నటించిన అపర్ణ. ఈ మూవీలో లెక్చరర్ని ప్రేమించే అల్లరి అమ్మాయిగా అపర్ణ […]
Arul Saravanan: అర్ధ రూపాయి షాంపూకైనా కోట్లు పెట్టి సెలబ్రిటీలతో యాడ్స్ చేయిస్తారు. అది బిజినెస్ స్ట్రాటజీ. అర్ధ రూపాయి షాంపూకే అంత పబ్లిసిటీ చేసినప్పుడు కోట్లు పెట్టి తీసిన సినిమాకి ఏ రేంజ్ మార్కెటింగ్ చేయాలి. అందుకే ఒక్కో నిర్మాత.. తమ మూవీ యూనిట్‌తో భారీగా తమ సినిమాని ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. ఒక్క అరుళ్ శరవణన్ మాత్రం ఇందుకు భిన్నం. తన సినిమాని భిన్నంగా ప్రమోట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ‘ది లెజెండ్’ మూవీకి […]
తెలుగు సినిమా చరిత్రలో నిర్మాతగా అశ్వినీదత్‌కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించారు. అయితే ఆయన కెరీర్లో కొన్ని యావరేజ్‌లు, ఫ్లాపులు కూడా ఆయన్ని పలకరించాయి. కానీ శక్తి పలకరించినంత క్లోజ్‌గా మరే మూవీ ఆయన్ని పలకరించలేదట. ఏకంగా ఊరొదిలిపెట్టి పోవాల్సిన పరిస్థితి వచ్చిందట. శక్తి సినిమా దెబ్బకి అశ్వినీదత్ ఏడేళ్ళు ఇండస్ట్రీకి దూరమయ్యారు. టిఎఫ్పిసికి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జూనియర్ […]
అభిమానులని థియేటర్‌కి రప్పించాలంటే ఒక్క పోస్టర్ చాలు. కానీ ప్రేక్షకులని థియేటర్‌కి రప్పించాలంటే అలాంటి పోస్టర్లు ఎన్నున్నా సరిపోవు. ఆ సినిమా రిలీజయ్యే వరకూ ఏదో రకంగా జనాల్లో నానాలి. దానికి భిన్నమైన ప్రమోషన్ ఒక్కటే మార్గం. అందుకే సినిమా వాళ్ళు సరికొత్త ప్రమోషన్స్‌తో ట్రెండింగ్‌లో ఉంటారు. హీరోలు, హీరోయిన్లు కలిసి సినిమాని తమ భుజాల మీద వేసుకుని మరీ ప్రమోషన్ చేస్తుంటారు. కానీ ఇక్కడ ఈ హీరో, హీరోయిన్లు మాత్రం లైగర్ సినిమాని ఒడిలో వేసుకుని […]
మంచిని వెతుక్కుంటూ చెడు వచ్చినట్టే.. నమ్మకాన్ని వెతుక్కుంటూ మోసం అనేది కూడా వస్తుంది. ఏ రంగంలో అయినా కొందరు కొందరిని నమ్మి మోసపోవడమన్నది సహజం. తాజాగా కొరియోగ్రాఫర్‌గా, డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అమ్మ రాజశేఖర్.. నమ్మకద్రోహానికి గురయ్యానని చెప్పుకొచ్చారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆయన పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. జె.డి.చక్రవరిని తన గురువుగా భావిస్తానని, అలాంటి వ్యక్తి నిర్మాతతో కలిసి తనను మోసం చేశాడని అన్నారు. ఉగ్రం సినిమా చేసే సమయంలో […]
కొంతమంది హీరోల విషయంలో అభిమానులకు ఒక వెలితి ఉండిపోతుంది. మా హీరో ఆ కేరెక్టర్ చేసి ఉంటే బాగుండేది, ఆ హీరోతో చేసి ఉంటే బాగుండేది, ఆ డైరెక్టర్‌తో ఓ సినిమా పడితే బాగుండేది అని ఇలా రకరకాలుగా వెలితి ఉంటుంది. మహేష్ బాబు విషయంలో కూడా ఫ్యాన్స్‌కు వెలితి ఉంది. ఒకటి రాజమౌళి సినిమాలో నటించడం, రెండు మహేష్‌ను మీసాలతో చూడడం, మూడు డ్యూయల్ రోల్లో చేస్తే చూడాలనుకోవడం.. ఇవే ఫ్యాన్స్‌కున్న వెలితి. ఇప్పటికే రాజమౌళితో […]
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే వైజాగ్ షెడ్యూల్లో చరణ్‌తో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించిన మూవీ యూనిట్.. తాజాగా హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ని ప్రారంభించారు. అయితే సరూర్ నగర్లో విక్టోరియా మెమోరియల్ స్కూల్లో షూటింగ్ చేసేందుకు వెళ్ళిన చిత్ర బృందానికి […]
లైగర్ చిత్రంతో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ యావత్తు దేశాన్ని షేక్ చేసింది. ప్రమోషనల్ యాక్టివిటీస్‌తో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగం చేసింది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆగస్ట్ 25న గ్రాండ్ గా రిలీజ్ అవుతుండడంతో పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ నుండి […]