Viral Video: లాన్ తుఫాను అమెరికాను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే 20కిపైగా మరణాలు చోటుచేసుకున్నాయి. ఆస్తి నష్టం కూడా భారీగా సంభవించింది. ఇక, మీడియా తుఫానుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తోంది. తుఫాను అప్‌డేట్లను లైవ్‌లోకి వెళ్లిమరీ అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. తుఫాను అప్‌డేట్లను అందిస్తున్న ఓ లేడీ జర్నలిస్ట్ మైకుకు కండోమ్ పెట్టి రిపోర్టింగ్ చేయటం వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఫోరిడాకు చెందిన కైలా గేలర్ […]