జీవితంలో అన్నిటికంటే అపురూపమైన వేడుకగా పెళ్లి గురించి పెద్దలు చెబుతుంటారు. ఈ వేడుకను గ్రాండ్‌గా జరుపుకోవాలని అందరూ భావిస్తారు. రాజస్థాన్‌లో ఓ జంట కూడా అలాగే అనుకున్నారు. పెళ్లికి అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాసేపట్లో వివాహం అనగా ఊహించని ఘటన జరిగింది.
ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని అందరూ అనుకుంటారు. కానీ, పరిస్థితుల దృష్ట్యా చివరికి పెళ్లి వరకు వెళ్లలేకపోతారు. మరి కొంతమంది మాత్రం ఎన్ని కష్టాలు అడ్డొచ్చినా.. పెద్దలను ఎదురించి మరీ ప్రేమించిన ప్రియురాలినే పెళ్లి చేసుకుంటుంటారు. అచ్చం ఇలాగే భావించిన ఓ యువకుడికి తన ప్రియురాలు ఊహించని షాకిచ్చింది. ఆమె తన ప్రియుడిని కాదని మరొక యువకుడితో పెళ్లికి రెడీ అయింది. ఈ విషయం తెలుసుకున్న ఆ యువకుడు నేరుగా ప్రియురాలి ఇంటి ముందుకెళ్లి ఆత్మహత్యాయాత్నానికి పాల్పడ్డాడు. […]
ఘోర విషాదం వెలుగు చూసింది. చక్కగా చదువుకుని డాక్టర్ కావాలని కలలుకన్నాడు. నీట్ లో విజయం సాధించేందుకు కోచింగ్ కూడా తీసుకుంటున్నాడు. కానీ, తానొకటి తలిస్తే.. దైవం ఒకటి తలచింది అన్నట్లుగా అతని జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. డాక్టరు అయ్యి నలుగురు ప్రాణాలు కాపాడాలనుకున్న కుర్రాడు తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు. హాస్టల్ లో ఆరో అంతస్థు నుంచి కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అందుకు సంబధించిన సీసీటీవీ విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ విషాద […]
కొత్త సంవత్సరం రోజున ఆ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెళ్లీడుకొచ్చిన కూతురు అర్థాంతరంగా తనువు చాలించింది. స్నానం చేయటానికి బాత్రూమ్లోకి వెళ్లి, తిరిగిరాని లోకాలకు చేరుకుంది. తమ కూతురు మరణానికి కారణాలు తెలీక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన రాజస్తాన్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజస్తాన్, కోటకు చెందిన స్వాతి బీఏ మూడవ సంవత్సరం చదువుతోంది. డిసెంబర్ 31న ఆమె తన స్నేహితురాళ్లతో కలిసి పార్టీ చేసుకోవటానికి బయటకు […]
అబ్బాయి చేతిలో అమ్మాయి మోసపోతే.. సానుభూతి చూపే వారు సంఖ్య బోలెడు. అబ్బాయిలు మోసం చేయడం కామన్ గా అనేవారు కొందరైతే, మోసపోయేవాళ్లకైనా తెలివి ఉండాలిగా అనేవారు మరికొందరు. అదే అమ్మాయి చేతిలో అబ్బాయి మోసపోతే..? మోసపోయి ప్రాణాలు కోల్పోతే..? ఎవరూ ముందుకురారు. పైగా నిందలు, అవమానాలు. అమ్మాయిని ఎదుర్కోలేక ప్రాణం తీసుకోవడం ఏంటని హేళన చేస్తారు కానీ, పోయిన ప్రాణం గురుంచి ఆలోచించరు. ఆ విలువ.. ఆ బిడ్దను కన్న తల్లిదండ్రులకే తెలుస్తుంది. పాపం.. 18 […]
ఈ భూమి మీద తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు. ఆమె తన బిడ్డల కోసం ఎంతటి పోరాటానికైన సిద్ధపడుతుంది. ఇక అలాంటి పరిస్థితే వస్తే.. బిడ్డల ప్రాణాల కోసం తమ ప్రాణాలను అడ్డు వేయడానికి కూడా వెనుకాడదు. అందుకు నిదర్శనంగా ఇప్పటికే అనేక ఘటనలను మనం చూశాం. బిడ్డను కాపాడేందు చిరుత, పులితో పోరాడిన తల్లుల గురించి మనం అనేకం చూశాం. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. హైనా నోటిలో చిక్కుకున్న తన ఆరునెలల […]
ఎన్నికలు గురించి మాట్లాడటానికి నాగబాబుకి ఏం అవసరం ఉందని ప్రశ్నించారు సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు. మా ఎన్నికల నేపథ్యంలో ప్రకాష్ రాజ్‌కి కొందమంది సీనియర్ నటులు సపోర్ట్ చేస్తూ ప్యానర్ ప్రకటించడాన్ని తప్పుబట్టారు కోట. ప్రకాష్ రాజ్ మంచి నటుడై. ఎన్నికల టైం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడాలి తప్పితే మా ఎన్నికల్ని ఎవరు ప్రకటించారనీ, ఇప్పుడున్న కమిటీ ప్రకటించకుండా వీళ్లు హడావిడి ఏంటి? ఈ ఇష్యూలో నాగబాబు ఎందుకు హడావిడి చేస్తున్నారనీ ప్రశ్నించారు ఆయనకు […]