డబ్బు కోసం కొందరు దుండగులు ఎంతకైన తెగిస్తున్నారు. చివరికి కన్న వాళ్లను సైతం హత్య చేయడానికి కూడా వెనకాడడం లేదు. ఇలాంటి ఘటనలు గతంలో చాలానే జరిగాయి. అచ్చం ఇలాంటి ఘటనే ఏపీలో చోటు చేసుకుంది. పింఛన్ డబ్బుల కోసం కొందరు దుండగులు ఏకంగా 70 ఏళ్ల వృద్దురాలిని కొట్టి చంపారు. అనంతరం ఆమె వద్ద ఉన్న పింఛన్ డబ్బులు తీసుకుని కనిపించకుండా పరారయ్యారు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా […]