ఆమె నేషనల్ క్రష్. ఆమె స్టెప్పేస్తే చాలు కుర్రాళ్లంతా ఫిదా అయిపోతారు. ఈ మధ్యే ‘సీతారామం’ సినిమాలో హీరోయిన్ గా కాకుండా కథకు అవసరమైన కీలకపాత్రలో నటించి మెప్పించింది. గతేడాది చివర్లో ‘సామీ సామీ’ అని యూట్యూబ్ మొత్తాన్ని ఓ ఊపు ఊపేసింది. ఎవరో అర్ధమైందనుకుంటా.. యస్ మేం చెబుతున్నది హీరోయిన్ రష్మిక గురించే. ఆమె హాస్పిటల్ లో చేరడం, ఓ డాక్టర్ ఆమెతో ఉన్న ఫొటో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. […]
టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. అయన ఎప్పుడు ట్రెండ్ సెట్టర్ గానే ఉంటారు. అతను ఏం చేసిన ప్రత్యేకమే. అందుకే క్రికెట్ కు గుడ్ బై చెప్పినప్పటికీ అతని క్రేజ్ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. ఐపీఎల్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా అభిమానలకు తనకు నిత్యం ఏదో రకంగా ట్రీట్ ఇస్తూనే ఉంటాడు. ధోనికి సంబంధించిన వార్తలు తెలుసుకునేందుకు ఆయన అభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే తాజాగా […]